ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆయన పట్టణపు పునాదిH3248
పరిశుద్ధH6944
పర్వతములమీదH2042
వేయబడియున్నది
2
యాకోబుH3290
నివాసములన్నిటికంటెH4908H3605H4480
సీయోనుH6726
గుమ్మములుH8179
యెహోవాకుH3068
ప్రియములైయున్నవిH157
3
దేవునిH430
పట్టణమాH5892
, మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులుH3513
చెప్పుకొందురుH1696
.(సెలా.)H5542
4
రహబునుH7294
ఐగుప్తు బబులోనునుH894
నాకు పరిచయులనిH3045
నేను తెలియజెప్పుచున్నానుH2142
ఫిలిష్తీయH6429
తూరుH6865
కూషులను చూడుముH2009
వీరు అచ్చటH8033
జన్మించిరనియందురుH3205
.
5
ప్రతి జనముH376
దానిలోనే జన్మించెననియుH3205
సర్వోన్నతుడుH5945
తానే దాని స్థిరపరచెననియుH3559
సీయోనునుగూర్చిH6726
చెప్పుకొందురుH559
.
6
యెహోవాH3068
జనములH5971
సంఖ్యH5608
వ్రాయించునప్పుడుH3789
ఈ జనముH2088
అక్కడH8033
జన్మించెననిH3205
సెలవిచ్చును. (సెలా.)H5542
7
పాటలు పాడుచుH7891
వాద్యములు వాయించుచుH2490
మా ఊటలన్నియుH4599H3605
నీయందే యున్నవని వారందురు.