బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-86
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 , నేనుH589 దీనుడనుH6041 దరిద్రుడనుH34 చెవియొగ్గిH241H5186 నాకుత్తరమిమ్ముH6030

2

నేనుH589 నీ భక్తుడనుH2623 నా ప్రాణముH5315 కాపాడుముH8104 . నా దేవాH430H413, నిన్ను నమ్ముకొనియున్నH982 నీ సేవకునిH5650 రక్షింపుముH3467 .

3

ప్రభువాH136 , దినమెల్లH3605H3117 నీకుH413 మొఱ్ఱపెట్టుచున్నానుH7121 నన్ను కరుణింపుముH2603

4

ప్రభువాH136 , నా ప్రాణముH5315 నీ వైపునకుH413 ఎత్తుచున్నానుH5375 నీ సేవకునిH5650 ప్రాణముH5315 సంతోషింపజేయుముH8055 .

5

ప్రభువాH136 , నీవుH859 దయాళుడవుH2896 క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవుH5546 నీకు మొఱ్ఱపెట్టువారందరియెడలH7121H3605 కృపాతిశయముగలవాడవుH2671H7227 .

6

యెహోవాH3068 , నా ప్రార్థనకుH8605 చెవి యొగ్గుముH238 నా మనవులH8469 ధ్వనిH6963 ఆలకింపుముH7181 ,

7

నీవు నాకు ఉత్తరమిచ్చువాడవుH6030 గనుక నా ఆపత్కాలమందుH6869H3117 నేను నీకు మొఱ్ఱపెట్టెదనుH7121 .

8

ప్రభువాH136 , నీవుH859 మహాత్మ్యముగలవాడవుH1419 ఆశ్చర్యకార్యములుH6381 చేయువాడవుH6213 నీవేH859 అద్వితీయH905 దేవుడవుH430.

9

ప్రభువాH136 , దేవతలలోH430 నీవంటివాడుH3644 లేడుH369 నీ కార్యములకు సాటియైన కార్యములుH4639 లేవుH369 .

10

నీవు సృజించినH6213 అన్యజనులందరునుH1471H3605 వచ్చిH935 నీ సన్నిధినిH6440 నమస్కారము చేయుదురుH7812 నీ నామమునుH8034 ఘనపరచుదురుH3513

11

యెహోవాH3068 , నేను నీ సత్యముH571 ననుసరించి నడచుకొనునట్లుH1980 నీ మార్గమునుH1870 నాకు బోధింపుముH3384 . నీ నామమునకుH8034 భయపడునట్లుH3372 నా హృదయమునకుH3824 ఏకదృష్టిH3161 కలుగజేయుము.

12

నా పూర్ణహృదయముతోH3824H3605 నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034 నీ నామమునుH8034 నిత్యముH5769 మహిమపరచెదనుH3513 .

13

ప్రభువాH136 , నా దేవాH430 , నాయెడలH5921 నీవు చూపిన కృపH2617 అధికమైనదిH1419 పాతాళపుH8482 అగాధమునుండిH7585H4480 నా ప్రాణమునుH5315 తప్పించియున్నావుH5337 .

14

దేవాH430 , గర్విష్ఠులుH2086 నా మీదికిH5921 లేచియున్నారుH6965 బలాత్కారులుH6184 గుంపుకూడిH5712 నా ప్రాణముH5315 తీయజూచుచున్నారుH1245 వారు నిన్ను లక్ష్యపెట్టనివారైయున్నారుH7760H3808 .

15

ప్రభువాH136 , నీవు దయాదాక్షిణ్యములుగలH7349H2587 దేవుడవుH410 ధీర్ఘశాంతుడవుH750H639 కృపాసత్యములతోH2617H571 నిండినవాడవుH7227

16

నాతట్టుH413 తిరిగిH6437 నన్ను కరుణింపుముH2603 నీ సేవకునికిH5650 నీ బలముH5797 అనుగ్రహింపుముH5414 నీ సేవకురాలిH519 కుమారునిH1121 రక్షింపుముH3467 .

17

యెహోవాH3068 , నీవు నాకు సహాయుడవైH5826 నన్నాదరించుచున్నావుH5162 నా పగవారుH8130 చూచిH7200 సిగ్గుపడునట్లుH954 శుభకరమైనH2896 ఆనవాలుH226 నాకు కనుపరచుముH5973H6213 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.