బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-82
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవునిH410 సమాజములోH5712 దేవుడుH430 నిలిచియున్నాడుH5324 దైవములH430 మధ్యనుH7130 ఆయన తీర్పుతీర్చుచున్నాడుH8199 .

2

ఎంతకాలముH5704H4970 మీరు అన్యాయముగాH5766 తీర్పుతీర్చుదురుH8199 ? ఎంతకాలము భక్తిహీనులయెడలH7563H6440 పక్షపాతముH5375 చూపుదురు?(సెలా.)H5542

3

పేదలకునుH1800 తలిదండ్రులులేనివారికినిH3490 న్యాయము తీర్చుడిH8199 శ్రమగలవారికినిH6041 దీనులకునుH7326 న్యాయము తీర్చుడిH6663 .

4

దరిద్రులనుH1800 నిరుపేదలనుH34 విడిపించుడిH6403 భక్తిహీనులH7563 చేతిలోనుండిH3027H4480 వారిని తప్పించుడిH5337 .

5

జనులకు తెలివిH995 లేదుH3808 వారు గ్రహింపరుH3045H3808 వారు అంధకారములోH2825 ఇటు అటు తిరుగులాడుదురుH1980 దేశమునకున్నH776 ఆధారములన్నియుH4146H3605 కదలుచున్నవిH4131 .

6

మీరు దైవములనియుH430 మీరందరుH859H3605 సర్వోన్నతునిH5945 కుమారులనియుH1121 నేనేH589 సెలవిచ్చియున్నానుH559 .

7

అయిననుH403 ఇతర మనుష్యులుH120 చనిపోవునట్లు మీరును చనిపోవుదురుH4191 అధికారులలోH8269 ఒకడుH259 కూలునట్లు మీరును కూలుదురుH5307 .

8

దేవాH430 లెమ్ముH6965 , భూమికిH776 తీర్పు తీర్చుముH8199 అన్యజనులందరుH1471H3605 నీకే స్వాస్థ్యముగాH5157 ఉందురు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.