ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మనకు బలమైయున్నH5797
దేవునికిH430
ఆనందగానము చేయుడిH7442
యాకోబుH3290
దేవునిబట్టిH430
ఉత్సాహధ్వని చేయుడిH7321
.
2
కీర్తనH2172
యెత్తుడిH5375
గిలకతప్పెటH8596
పట్టుకొనుడిH5414
స్వరమండలమునుH5035
మనోహరమైనH5273
సితారానుH3658
వాయించుడి.
3
అమావాస్యనాడుH2320
కొమ్ముH7782
ఊదుడిH8628
మనము పండుగ ఆచరించుH2282
దినమగుH3117
పున్నమనాడుH3677
కొమ్ముH7782
ఊదుడిH8628
.
4
అదిH1931
ఇశ్రాయేలీయులకుH3478
కట్టడH2706
యాకోబుH3290
దేవుడుH430
నిర్ణయించిన చట్టముH4941
.
5
ఆయన ఐగుప్తుH4714
దేశసంచారముH776H3318
చేసినప్పుడు యోసేపుH3084
సంతతికి సాక్ష్యముగాH5715
దానిని నియమించెనుH7760
. అక్కడ నేనెరుగనిH3045H3808
భాషH8193
వింటినిH8085
.
6
వారి భుజమునుండిH7926H4480
నేను బరువునుH5447
దింపగాH5493
వారి చేతులుH3709
మోతగంపలH1731
నెత్తకుండH3709H4480
విడుదలపొందెనుH5674
.
7
ఆపత్కాలమునందుH6869
నీవు మొఱ్ఱపెట్టగాH7121
నేను నిన్ను విడిపించితినిH2502
ఉరుముH7482
దాగుచోటులోనుండిH5643
నీకు ఉత్తరమిచ్చితినిH6030
మెరీబాH4809
జలములయొద్దH4325H5921
నిన్ను శోధించితినిH974
.(సెలా.)
8
నా ప్రజలారాH5971
, ఆలంకిపుడిH8085
నేను మీకు సంగతి తెలియజేతునుH5749
అయ్యో ఇశ్రాయేలూH3478
, నీవు మా మాట వినినయెడలH8085H518
ఎంత మేలు!
9
అన్యులH2114
దేవతలలోH410
ఒకటియును నీలో ఉండకూడదుH1961H3808
అన్యులH5326
దేవతలలోH410
ఒకదానికిని నీవు పూజH7812
చేయకూడదుH3808
.
10
ఐగుప్తీయులH4714
దేశములోనుండిH776H4480
నిన్ను రప్పించినH5927
నీ దేవుడనగుH430
యెహోవానుH3068
నేనేH595
నీ నోరుH6310
బాగుగా తెరువుముH7337
నేను దాని నింపెదనుH4390
.
11
అయినను నా ప్రజలుH5971
నా మాటH6963
ఆలకింపకపోయిరిH8085H3808
ఇశ్రాయేలీయులుH3478
నా మాట వినకపోయిరిH14H3808
.
12
కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టిH4156
నడుచుకొనునట్లుH1980
వారి హృదయకాఠిన్యమునకుH3820H8307
నేను వారినప్పగించితినిH7971
.
13
అయ్యోH3863
నా ప్రజలుH5971
నా మాట వినినయెడలH8085
ఇశ్రాయేలుH3478
నా మార్గములH1870
ననుసరించినయెడలH1980
ఎంత మేలు!
14
అప్పుడు నేను వేగిరమేH4592
వారి శత్రువులనుH341
అణగద్రొక్కుదునుH3665
వారి విరోధులనుH6862
కొట్టుదునుH3027H7725
.
15
యెహోవానుH3068
ద్వేషించువారుH8130
వారికి లొంగుదురుH3584
వారి కాలముH6256
శాశ్వతముగాH5769
నుండునుH1961
.
16
అతిశ్రేష్ఠమైనH2459
గోధుమలH2406
ననుగ్రహించి నేను వారిని పోషించుదునుH398
కొండH6697
తేనెతోH1706
నిన్ను తృప్తిపరచుదునుH7646
.