ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నేను ఎలుగెత్తిH6963 దేవునికిH430 మొఱ్ఱపెట్టుదునుH6817 ఆయనకు మనవి చేయుదును దేవుడుH430 నాకు చెవియొగ్గువరకుH238H413 నేను ఎలుగెత్తి ఆయనకు మనవిచేయుదునుH6963 .
2
నా ఆపత్కాలమందుH6869H413 నేను ప్రభువునుH136 వెదకితినిH1875 రాత్రివేళH3915 నా చెయ్యిH3027 వెనుకకు తీయకుండ చాపబడియున్నదిH5064 . నా ప్రాణముH5315 ఓదార్పుH5162 పొందనొల్లకయున్నదిH3985 .
3
దేవునిH430 జ్ఞాపకము చేసికొనునప్పుడుH2142 నేను నిట్టూర్పు విడుచుచున్నానుH1993 నేను ధ్యానించునప్పుడుH7878 నా ఆత్మH7307 క్రుంగిపోవుచున్నదిH5848 (సెలా.)H5542
4
నీవు నా కన్నులుH5869 మూతపడనీయవుH8109H270 . నేను కలవరపడుచుH6470 మాటలాడలేకయున్నానుH1696H3808 .
5
తొల్లిటిH6924H4480 దినములనుH3117 , పూర్వకాలH5769 సంవత్సరములనుH8141 నేను మనస్సునకు తెచ్చుకొందునుH2803 .
6
నేను పాడిన పాటH5058 రాత్రియందుH3915 జ్ఞాపకము చేసికొందునుH2142 హృదయమునH3824H5973 ధ్యానించుకొందునుH7878 . దేవా, నా ఆత్మH7307 నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెనుH2664 .
7
ప్రభువుH136 నిత్యముH5769 విడనాడునాH2186 ? ఆయన ఇకెన్నడునుH1755H1755 కటాక్షింపడాH562H1584 ?
8
ఆయన కృపH2617 ఎన్నటికిలేకుండH5331 మానిపోయెనాH656 ? ఆయన సెలవిచ్చిన మాటH562 తరతరములకుH1755H1755 తప్పిపోయెనాH1584 ?
9
దేవుడుH410 కటాక్షింపమానెనా?H2589H7911 ఆయన కోపించిH639 వాత్సల్యతH7356 చూపకుండునాH7092 ?(సెలా.)Ht5542
10
అందుకు నేనీలాగుH1931 అనుకొనుచున్నానుH559 మహోన్నతునిH5945 దక్షిణహస్తముH3225 మార్పునొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయేH2470 కారణము.
11
యెహోవాH3068 చేసిన కార్యములనుH4611 ,పూర్వము జరిగినH6924H4480 నీ ఆశ్చర్యకార్యములనుH6382 నేను మనస్సునకు తెచ్చుకొందునుH2142
12
నీ కార్యమంతయుH6467H3605 నేను ధ్యానించుకొందునుH1897 నీ క్రియలనుH5949 నేను ధ్యానించుకొందునుH7878 .
13
దేవాH430 , నీమార్గముH1870 పరిశుద్ధమైనదిH6944 . దేవునివంటిH430 మహాదేవుడుH1419H410 ఎక్కడనున్నాడుH4310 ?
14
ఆశ్చర్యక్రియలుH6382 జరిగించుH6213 దేవుడవుH410 నీవే జనములలోH5971 నీ శక్తినిH5797 నీవు ప్రత్యక్షపరచుకొనియున్నావుH3045 .
15
నీ బాహుబలమువలనH2220 యాకోబుH3290 యోసేపులH3130 సంతతివారగుH1121 నీ ప్రజలనుH5971 నీవు విమోచించియున్నావుH1350 .
16
దేవాH430 , జలములుH4325 నిన్ను చూచెనుH7200 జలములుH4325 నిన్ను చూచిH7200 దిగులుపడెనుH2342 అగాధజలములుH8415 గజగజలాడెనుH7264 .
17
మేఘరాసులుH5645 నీళ్లుH4325 దిమ్మరించెనుH2229 . అంతరిక్షముH7834 ఘోషించెనుH6963H5414 . నీ బాణములుH2671 నలుదిక్కుల పారెనుH1980 .
18
నీ ఉరుములH7482 ధ్వనిH6963 సుడిగాలిలో మ్రోగెనుH1534 మెరుపులుH1300 లోకమునుH8398 ప్రకాశింపజేసెనుH215 భూమిH776 వణకిH7264 కంపించెనుH7493 .
19
నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.
20
మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.