బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-66
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

సర్వలోకనివాసులారాH776H3605, దేవునిగూర్చిH430 సంతోషగీతము పాడుడిH7321. ఆయన నామప్రభావముH8034H3519 కీర్తించుడిH2167

2

ఆయనకుH8034 ప్రభావముH3519 ఆరోపించిH2167 ఆయనను స్తోత్రించుడిH8416H7760

3

ఈలాగు దేవునికిH430 స్తోత్రము చెల్లించుడిH559. నీ కార్యములుH4639 ఎంతోH4100 భీకరమైనవిH3372 నీ బలాతిశయమునుబట్టిH5797H7230 నీ శత్రువులుH341 లొంగిH3584 నీ యొద్దకు వచ్చెదరు

4

సర్వలోకముH776H3605 నీకు నమస్కరించిH7812 నిన్ను కీర్తించునుH2167 నీ నామమునుబట్టిH8034 నిన్ను కీర్తించునుH2167.(సెలా.)H5542

5

దేవునిH430 ఆశ్చర్యకార్యములనుH4659 చూడH7200 రండిH1980 నరులయెడలH120H5921 ఆయన జరిగించు కార్యములనుH5949 చూడగా ఆయన భీకరుడైయున్నాడుH3372.

6

ఆయన సముద్రమునుH3220 ఎండిన భూమిగాH3004 జేసెనుH2015 జనులు కాలినడకచేH7272H5104 దాటిరిH5674. అక్కడH8033 ఆయనయందు మేము సంతోషించితివిుH8055.

7

ఆయన తన పరాక్రమమువలనH1369 నిత్యముH5769 ఏలుచున్నాడుH4910? అన్యజనులమీదH1471 ఆయన తన దృష్టియుంచియున్నాడుH5869H6822. ద్రోహులుH5637 తమ్ము తాము హెచ్చించుకొనతగదుH7311H408.(సెలా.)H5542

8

జనములారాH5971, మా దేవునిH430 సన్నుతించుడిH1288 గొప్ప స్వరముతోH6963 ఆయన కీర్తిH8416 వినిపించుడిH8085.

9

జీవప్రాప్తులనుగాH2416H5315 మమ్మును కలుగజేయువాడుH7760 ఆయనే ఆయన మా పాదములుH7272 కదలనియ్యడుH4132H3808.

10

దేవాH430, నీవు మమ్మును పరిశీలించియున్నావుH974. వెండినిH3701 నిర్మలముH6884 చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావుH6884.

11

నీవు బందీగృహములోH4686 మమ్ము ఉంచితివిH935 మా నడుములమీదH4975 గొప్పభారముH4157 పెట్టితివిH7760.

12

నరులుH582 మా నెత్తిమీదH7218 ఎక్కునట్లుH7392 చేసితివి మేము నిప్పులలోనుH784 నీళ్లలోనుH4325 పడితివిుH935 అయినను నీవు సమృధ్ధిగలచోటికిH7310 మమ్ము రప్పించియున్నావుH3318.

13

దహనబలులనుH5930 తీసికొని నేను నీ మందిరములోనికిH1004 వచ్చెదనుH935.

14

నాకు శ్రమ కలిగినప్పుడుH6862 నా పెదవులుH8193 పలికినH6475 మ్రొక్కుబడులనుH5088 నా నోరుH6310 వచించినH1696 మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదనుH7999

15

పొట్టేళ్లనుH52 ధూపమునుH7004 క్రొవ్వినH4220 గొఱ్ఱలను తీసికొని నీకు దహనబలులుH5930 అర్పించెదనుH5927. ఎద్దులనుH1241 పోతుమేకలనుH6260 అర్పించెదనుH6213.(సెలా)H5542.

16

దేవునియందుH430 భయభక్తులుగలవారలారాH3373, మీరందరుH3605 వచ్చిH1980 ఆలకించుడిH8085 ఆయన నాకొరకుH5315 చేసినH6213 కార్యములను నేను వినిపించెదనుH5608.

17

ఆయనకుH413 నేను మొఱ్ఱపెట్టితినిH7121 అప్పుడే నా నోటH6310 శ్రేష్ఠమైన కీర్తనయుండెనుH7318.

18

నా హృదయములోH3820 నేను పాపమునుH205 లక్ష్యము చేసినH7200 యెడలH518 ప్రభువుH136 నా మనవి వినకపోవునుH8085H3808.

19

నిశ్చయముగాH403 దేవుడుH430 నా మనవిH8605 అంగీకరించియున్నాడుH7181 ఆయన నా విజ్ఞాపనH6963 ఆలకించియున్నాడుH8085

20

దేవుడుH430 నా ప్రార్థననుH8605 త్రోసివేయలేదుH నాయొద్దనుండిH4480 తనH854 కృపనుH2617 తొలగింపలేదుH5493H3808; ఆయన సన్నుతింపబడునుH1288 గాక.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.