బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-64
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

దేవాH430, నేను మొఱ్ఱపెట్టగాH7879 నా మనవిH6963 ఆలకింపుముH8085 శత్రుభయమునుండిH341H6343H4480 నా ప్రాణమునుH2416 కాపాడుముH5341.

Hear my voice, O God, in my prayer: preserve my life from fear of the enemy.
2

కీడుచేయువారిH7489 కుట్రH5475నుండిH4480 దుష్టక్రియలుH205 చేయువారిH6466 అల్లరినుండిH7285H4480 నన్ను దాచుముH5641

Hide me from the secret counsel of the wicked; from the insurrection of the workers of iniquity:
3

ఒకడు కత్తికిH2719 పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకుH3956 పదును పెట్టుదురుH8150.

Who whet their tongue like a sword, and bend their bows to shoot their arrows, even bitter words:
4

యథార్థవంతులనుH8535 కొట్టవలెననిH3384 చాటైనH4565 స్థలములలో చేదుH4751మాటలనుH1697 బాణములుగాH2671 సంధించుదురుH1869.వారు భయమేమియుH3372 లేకH3808 అకస్మాత్తుగాH6597 వారినికొట్టెదరుH3384

That they may shoot in secret at the perfect: suddenly do they shoot at him, and fear not.
5

వారు దురాలోచనH7451H1697 దృఢపరచుకొందురుH2388 చాటుగా ఉరుల నొడ్డుటకుH2934H4170 యోచించుకొనుచుH5608 మనలను ఎవరుH4310 చూచెదరనిH7200 చెప్పుకొందురుH559.

They encourage themselves in an evil matter: they commune of laying snares privily; they say, Who shall see them?
6

వారు దుష్టక్రియలనుH5766 తెలిసికొనుటకుH2664 ప్రయత్నింతురు వెదకి వెదకిH2665H2664 ఉపాయము సిద్ధపరచుకొందురుH8552 ప్రతివానిH376 హృదయాంతరంగముH3820H7130 అగాధముH6013.

They search out iniquities; they accomplish a diligent search: both the inward thought of every one of them, and the heart, is deep.
7

దేవుడుH430 బాణముతోH2671 వారిని కొట్టునుH3384 వారు ఆకస్మికముగాH6597 గాయపరచబడెదరుH4347H1961.

But God shall shoot at them with an arrow; suddenly shall they be wounded.
8

వారు కూలెదరు వారు కూలుటకుH3782H5921 వారి నాలుకేH3956 కారణము. వారిని చూచువారందరుH7200H3605 తల ఊచుదురుH5074

So they shall make their own tongue to fall upon themselves: all that see them shall flee away.
9

మనుష్యులందరుH376H3605 భయముకలిగిH3372 దేవునిH430 కార్యములుH6467 తెలియజేయుదురుH5046 ఆయన కార్యములుH4639 చక్కగా యోచించుకొందురుH7919

And all men shall fear, and shall declare the work of God; for they shall wisely consider of his doing.
10

నీతిమంతులుH6662 యెహోవానుబట్టిH3068 సంతోషించుచుH8055 ఆయన శరణుజొచ్చెదరుH2620 యథార్థహృదయులందరుH3477H3820H3605 అతిశయిల్లుదురుH1984.

The righteous shall be glad in the LORD, and shall trust in him; and all the upright in heart shall glory.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.