ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవాH430 , మమ్ము విడనాడియున్నావుH2186 మమ్ము చెదరగొట్టియున్నావుH6555 నీవు కోపపడితివిH599 మమ్ము మరల బాగుచేయుముH7725 .
2
నీవు దేశమునుH776 కంపింపజేసియున్నావుH7493 దానిని బద్దలు చేసియున్నావుH6480 అది వణకుచున్నదిH4131 అది పడిపోయిన చోటులుH7667 బాగుచేయుముH7495 .
3
నీ ప్రజలకుH5971 నీవు కఠినకార్యములుH7186 చేసితివిH7200 తూలునట్లు చేయుH8653 మద్యమునుH3196 మాకు త్రాగించితివిH8248
4
సత్యముH7189 నిమిత్తము ఎత్తి పట్టుటకైH5127 నీయందు భయభక్తులుగలవారికిH3373 నీవొక ధ్వజముH5251 నిచ్చియున్నావుH5414 .(సెలా.)H5542
5
నీ ప్రియులుH3039 విమోచింపబడునట్లుH2502 నీ కుడిచేతH3225 నన్ను రక్షించిH3467 నాకుత్తరమిమ్ముH6030
6
తన పరిశుద్ధతతోడనిH6944 దేవుడుH430 మాట యిచ్చియున్నాడుH1696 నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.
7
గిలాదుH1568 నాది మనష్షేH4519 నాది ఎఫ్రాయిముH669 నాకు శిరస్త్రాణముH7218H4581 యూదాH3063 నా రాజదండముH2710 .
8
మోయాబుH4124 నేను కాళ్లు కడుగుకొను పళ్లెముH5518H7366 ఎదోముH123 మీదH5921 నా చెప్పుH5275 విసరివేయుదునుH7993 ఫిలిష్తియాH6429 , నన్నుగూర్చిH5921 ఉత్సాహధ్వనిచేయుముH7321 .
9
కోటగలH4692 పట్టణములోనికిH5892 నన్నెవడుH4310 తోడుకొనిపోవునుH2986 ? ఎదోములోనికిH123H5704 నన్నెవడుH4310 నడిపించునుH5148 ?
10
దేవాH430 , నీవు మమ్ము విడనాడియున్నావుH2186 గదా? దేవాH430 , మా సేనలతోకూడH6635 నీవు బయలుదేరుటH3318 మానియున్నావుH3808 గదా?
11
మనుష్యులH120 సహాయముH8668 వ్యర్థముH7723 శత్రువులనుH6862H4480 జయించుటకు మాకు సహాయముH5833 దయచేయుముH3051 .
12
దేవునిH430 వలన మేము శూరకార్యములుH2428 జరిగించెదముH6213 మా శత్రువులనుH6862 అణగద్రొక్కువాడుH947 ఆయనేH1931 .