ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అధిపతులారాH482 , మీరు నీతిననుసరించిH6664 మాటలాడుదురన్నదిH1696 నిజమాH552 ? నరులారాH120 , మీరు న్యాయమునుబట్టిH4339 తీర్పు తీర్చుదురాH8199 ?
2
లేదేH637 , మీరు హృదయపూర్వకముగాH3820 చెడుతనముH5766 జరిగించుచున్నారుH6466 దేశమందుH776 మీ చేతిH3027 బలాత్కారముH2555 తూచి చెల్లించుచున్నారుH6424 .
3
తల్లికడుపునH7358 పుట్టినది మొదలుకొనిH4480 భక్తిహీనులుH7563 విపరీత బుద్ధి కలిగియుందురుH8582 పుట్టినతోడనేH990H4480 అబద్ధములాడుచుH3577 తప్పిపోవుదురుH2114 .
4
వారి విషముH2534 నాగుపాముH5175 విషమువంటిదిH2534H1823 మాంత్రికులుH3907 ఎంత నేర్పుగాH2449 మంత్రించిననుH2266H2267
5
వారి స్వరముH6963 తనకు వినబడకుండునట్లుH8085H3808 చెవిH241 మూసికొనునట్టిH331 చెవిటిH2795 పామువలెH6620 వారున్నారుH3644 .
6
దేవాH430 , వారి నోటిH6310 పండ్లనుH8127 విరుగగొట్టుముH2040 యెహోవాH3068 , కొదమ సింహములH3715 కోరలనుH4459 ఊడగొట్టుముH5422 .
7
పారుH1980 నీళ్లవలెH4325H3644 వారు గతించిపోవుదురుH3988 అతడు తన బాణములనుH2671 సంధింపగాH1869 అవి తునాతునకలైపోవునుH4135 .
8
వారు కరగిపోయినH8557 నత్తవలెనుందురుH7642H3644 సూర్యునిH8121 చూడనిH2372H1077 గర్భస్రావమువలెనుందురుH802H5309 .
9
మీ కుండలకుH5518 ముళ్లకంపలH329 సెగ తగలకH995 మునుపేH2962 అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడుH8175 ,
10
ప్రతిదండనH5359 కలుగగాH2372 నీతిమంతులుH6662 చూచి సంతోషించుదురుH8055 భక్తిహీనులH7563 రక్తములోH1818 వారు తమ పాదములనుH6471 కడుగుకొందురుH7364 .
11
కావునH389 నిశ్చయముగా నీతిమంతులకుH6662 ఫలముH6529 కలుగుననియు నిశ్చయముగా న్యాయముH8199 తీర్చు దేవుడుH430 లోకములోH776 నున్నాడనియు మనుష్యులుH120 ఒప్పుకొందురుH559 .