బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-56
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవాH430, నన్ను కరుణింపుముH2603 మనుష్యులుH582 నన్ను మింగవలెననియున్నారుH7602 దినమెల్లH3117H3605 వారు పోరాడుచుH3898 నన్ను బాధించుచున్నారుH3905.

2

అనేకులుH7227 గర్వించి నాతో పోరాడుచున్నారుH3898 దినమెల్లH3117H3605 నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగవలెననియున్నారుH7602

3

నాకు భయముH3372 సంభవించు దినమునH3117 నిన్ను ఆశ్రయించుచున్నానుH982.

4

దేవునిబట్టిH430 నేను ఆయన వాక్యమునుH1697 కీర్తించెదనుH1984 దేవునియందుH430 నమి్మకయుంచియున్నానుH982 నేను భయపడనుH3372H3808 శరీరధారులుH1320 నన్నేమిH4100 చేయగలరుH6213?

5

దినమెల్లH3117H3605 వారు నా మాటలుH1697 అపార్థముH6087 చేయుదురు నాకుH5921 హాని చేయవలెనన్నH7451 తలంపులేH4284 వారికి నిత్యముH3605 పుట్టుచున్నవి.

6

వారు గుంపుకూడిH1481 పొంచియుందురుH6845 నా ప్రాణముH5315 తీయగోరుచుH6960 వారు నా అడుగు జాడలుH6119 కనిపెట్టుదురుH8104.

7

తాము చేయు దోషక్రియలH205చేతH5921 వారు తప్పించుకొందురాH6403? దేవాH430, కోపముచేతH639 జనములనుH5971 అణగగొట్టుముH3381

8

నా సంచారములనుH5112 నీవు లెక్కించియున్నావుH5608 నా కన్నీళ్లుH1832 నీ బుడ్డిలోH4997 నుంచబడియున్నవిH7760 అవి నీ కవిలెలోH5612 కనబడును గదా.

9

నేను మొఱ్ఱపెట్టుH7121 దినమునH3117 నా శత్రువులుH341 వెనుకకుH268 తిరుగుదురుH7725. దేవుడుH430 నా పక్షమున నున్నాడని నాకు తెలియునుH3045.

10

దేవునిబట్టిH430 నేను ఆయన వాక్యమునుH1697 కీర్తించెదనుH1984 యెహోవానుబట్టిH3068 ఆయన వాక్యమునుH1697 కీర్తించెదనుH1984

11

నేను దేవునియందుH430 నమి్మకయుంచియున్నానుH982 నేను భయపడనుH3372H3808 నరులుH120 నన్నేమిH4100 చేయగలరుH6213?

12

దేవాH430, నీవు మరణములోనుండిH4194H4480 నా ప్రాణమునుH5315 తప్పించియున్నావుH5337 నేను జీవపుH2416 వెలుగులోH216 దేవునిH430 సన్నిధినిH6440 సంచరించునట్లుH1980 జారిపడకుండH1762H4480 నీవు నా పాదములనుH7272 తప్పించియున్నావుH5337.

13

నేను నీకుH5921 మ్రొక్కుకొనియున్నానుH5088 నేను నీకు స్తుతియాగములH8426నర్పించెదనుH7999.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.