బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-55
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవాH430, చెవియొగ్గిH238 నా ప్రార్థనH8605 ఆలకింపుము నా విన్నపమునకుH8467H4480 విముఖుడవైయుండకుముH5956H408.

2

నా మనవి ఆలకించిH6030 నాకుత్తరమిమ్ముH7181.

3

శత్రువులH341 శబ్దమునుబట్టియుH6963H4480 దుష్టులH7563బలాత్కారమునుబట్టియుH6125H4480 నేను చింతాక్రాంతుడనైH7879 విశ్రాంతి లేక మూలుగుచున్నానుH7300.వారు నామీదH5921 దోషముH205 మోపుచున్నారుH4131 ఆగ్రహముగలవారైH639 నన్ను హింసించుచున్నారుH7852.

4

నా గుండెH3820 నాలోH7130 వేదనపడుచున్నదిH2342 మరణH4194భయముH367 నాలోH5921 పుట్టుచున్నదిH5307

5

దిగులునుH3374 వణకునుH7461 నాకు కలుగుచున్నవిH935 మహా భయముH6427 నన్ను ముంచివేసెనుH3680.

6

ఆహాH4310 గువ్వవలెH3123 నాకు రెక్కలున్నయెడలH83H5414 నేను ఎగిరిపోయిH5774 నెమ్మదిగానుందునేH7931

7

త్వరపడిH2363 దూరముగాH7368 పారిపోయిH5074 పెనుగాలినిH7307 సుడిగాలినిH5591 తప్పించుకొనిH4655

8

అరణ్యములోH4057 నివసించియుందునేH3885 అనుకొంటిని.

9

పట్టణములోH5892 బలాత్కారH7379 కలహములుH2555 జరుగుట నేను చూచుచున్నానుH7200. ప్రభువాH136, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుముH1104 వారి నాలుకలుH3956 ఛేదించుముH6385.

10

రాత్రింబగళ్లుH3117H3915 వారు పట్టణపు ప్రాకారములH2346 మీదH5921 తిరుగుచున్నారుH5437 పాపమునుH205 చెడుతనమునుH5999 దానిలోH7130 జరుగుచున్నవి.

11

దాని మధ్యనుH7130 నాశనక్రియలుH1942 జరుగుచున్నవి వంచనయుH8496 కపటమునుH4820 దాని అంగడి వీధులలోH7339H4480 మానక జరుగుచున్నవిH4185H3808.

12

నన్ను దూషించువాడుH2778 శత్రువుH341 కాడుH3808 శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చునుH5375 నామీదH5921 మిట్టిపడువాడుH1431 నాయందు పగపట్టినవాడుH8130 కాడుH3808 అట్టివాడైతే నేను దాగియుండవచ్చునుH5641.

13

ఈ పనిచేసిన నీవుH859 నా సహకారివిH6187 నా చెలికాడవుH441 నా పరిచయుడవుH3045.

14

మనము కూడిH3162 మధురమైనH4985 గోష్ఠిచేసియున్నవారముH5475 ఉత్సవమునకు వెళ్లు సమూహముతోH7285 దేవునిH430 మందిరమునకుH1004 పోయియున్నవారముH1980.

15

వారికిH5921 మరణము అకస్మాత్తుగాH3451 వచ్చును గాక సజీవులుగానేH2416 వారు పాతాళమునకుH7585 దిగిపోవుదురుH3381 గాక చెడుతనముH7451 వారి నివాసములలోనుH4033 వారి అంతరంగమునందునుH7130 ఉన్నది

16

అయితే నేనుH589 దేవునికిH430H410 మొఱ్ఱపెట్టుకొందునుH7121 యెహోవాH3068 నన్ను రక్షించునుH3467.

17

సాయంకాలమునH6153 ఉదయమునH1242 మధ్యాహ్నమునH6672 నేను ధ్యానించుచుH1993 మొఱ్ఱపెట్టుకొందునుH7878 ఆయన నా ప్రార్థనH6963 నాలకించునుH8085

18

నా శత్రువులు అనేకులైయున్నారుH7227H1961 అయినను వారు నామీదికి రాకుండునట్లుH7121H4480 సమాధానముH7965 కలుగజేసి ఆయన నా ప్రాణమునుH5315 విమోచించియున్నాడుH6299.

19

పురాతనకాలముH6924 మొదలుకొని ఆసీనుడగుH3427 దేవుడుH410, మారుమనస్సుH2487 లేనివారైH369 తనకు భయపడనివారికిH3372H3808 ఉత్తరమిచ్చును.

20

తమతో సమాధానముగానున్నవారికిH7965 వారు బలాత్కారము చేయుదురుH3027H7971 తాము చేసిన నిబంధనH1285 నతిక్రమింతురుH2490.

21

వారి నోటి మాటలుH6310 వెన్నవలెH4260 మృదువుగానున్నవిH2505 అయితే వారి హృదయములోH3820 కలహమున్నదిH7128. వారి మాటలుH1697 చమురుకంటెH8081H4480 నునుపైనవిH7401 అయితే అవిH1992 వరదీసిన కత్తులేH6609.

22

నీ భారముH3053 యెహోవామీదH3068H5921 మోపుముH7993 ఆయనేH1931 నిన్ను ఆదుకొనునుH3557 నీతిమంతులనుH6662 ఆయన ఎన్నడునుH5769 కదలనీయడుH4131H3808.

23

దేవాH430, నాశనకూపములోH875 నీవుH859 వారిని పడవేయుదువుH3318 రక్తాపరాధులునుH1818 వంచకులునుH4820 సగముకాలమైనH2673H3117 బ్రదుకరుH3808. నేనైతేH589 నీయందు నమి్మకయుంచియున్నానుH982.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.