బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-51
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవాH430, నీ కృపచొప్పునH2617 నన్ను కరుణింపుముH2603 నీ వాత్సల్యH7356 బాహుళ్యముచొప్పునH7230 నా అతిక్రమములనుH6588 తుడిచివేయుముH4229

2

నా దోషముH5771 పోవునట్లుH4480 నన్ను బాగుగాH7235 కడుగుముH3526. నా పాపముH2403 పోవునట్లుH4480 నన్ను పవిత్రపరచుముH2891.

3

నా అతిక్రమములుH6588 నాకుH589 తెలిసేయున్నవిH3045 నా పాపమెల్లప్పుడుH2403H8548 నాయెదుటH5048 నున్నది.

4

నీకు కేవలముH905 నీకే విరోధముగా నేను పాపము చేసియున్నానుH2398 నీ దృష్టియెదుటH5869 నేను చెడుతనముH7451 చేసియున్నానుH6213 కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడుH1696 నీవు నీతిమంతుడవుగాH6663 అగపడుదువు తీర్పు తీర్చునప్పుడుH8199 నిర్మలుడవుగాH2135 అగపడుదువు.

5

నేను పాపములోH5771 పుట్టినవాడనుH2342 పాపములోనేH2399 నా తల్లిH517 నన్ను గర్భమున ధరించెనుH3179.

6

నీవు అంతరంగములోH2910 సత్యముH571 కోరుచున్నావుH2654 ఆంతర్యమునH5640 నాకు జ్ఞానముH2451 తెలియజేయుదువుH3045.

7

నేను పవిత్రుడనగునట్లుH2891 హిస్సోపుతోH231 నా పాపము పరిహరింపుముH2398. హిమముకంటెనుH7950H4480 నేను తెల్లగానుండునట్లుH3835 నీవు నన్ను కడుగుముH3526.

8

ఉత్సాహH8342 సంతోషములుH8057 నాకు వినిపింపుముH8085 అప్పుడు నీవు విరిచినH1794 యెముకలుH6106 హర్షించునుH1523.

9

నా పాపములకుH2399 విముఖడవుH6440H5641 కమ్ము నా దోషములన్నిటినిH5771 తుడిచివేయుముH4229.

10

దేవాH430, నాయందుH7130 శుద్ధH2889హృదయముH3820 కలుగజేయుముH1254 నా అంతరంగములోH7130 స్థిరమైనH3559 మనస్సునుH7307 నూతనముగాH2318 పుట్టించుము.

11

నీ సన్నిధిలోనుండిH6440H4480 నన్ను త్రోసివేయకుముH7993H408 నీ పరిశుద్ధాత్మనుH6944H7307 నాయొద్దనుండిH4480 తీసివేయకుముH3947H408.

12

నీ రక్షణానందముH3468H8342 నాకు మరల పుట్టించుముH7725 సమ్మతిగలH5082 మనస్సుH7307 కలుగజేసి నన్ను దృఢపరచుముH5564.

13

అప్పుడు అతిక్రమముచేయువారికిH6586 నీ త్రోవలనుH1870 బోధించెదనుH3925 పాపులునుH2400 నీ తట్టుH413 తిరుగుదురుH7725.

14

దేవాH430, నా రక్షణకర్తయగుH8668 దేవాH430 రక్తాపరాధమునుండిH1818H4480 నన్ను విడిపింపుముH5337 అప్పుడు నా నాలుకH3956 నీ నీతినిగూర్చిH6666 ఉత్సాహగానముH7442 చేయును.

15

ప్రభువాH136, నా నోరుH6310 నీ స్తుతినిH8416 ప్రచురపరచునట్లుH5046 నా పెదవులనుH8193 తెరువుముH6605.

16

నీవు బలినిH2077 కోరువాడవుH2654కావుH3808 కోరినయెడల నేను అర్పించుదునుH5414 దహనబలిH5930 నీకిష్టమైనదిH7521 కాదుH3808.

17

విరిగినH7665 మనస్సేH7307 దేవునికిష్టమైనH430 బలులుH2077 దేవాH430, విరిగిH7665 నలిగినH1794 హృదయమునుH3820 నీవు అలక్ష్యముH959 చేయవుH3808.

18

నీ కటాక్షముచొప్పునH7522 సీయోనుకుH6726 మేలుచేయుముH3190 యెరూషలేముయొక్కH3389 గోడలనుH2346 కట్టించుముH1129.

19

అప్పుడుH227 నీతియుక్తములైనH6664 బలులునుH2077 దహనబలులునుH5930 సర్వాంగ హోమములునుH3632 నీకు అంగీకృతములగునుH2654 అప్పుడుH227 జనులు నీ బలిపీఠముH4196మీదH5921 కోడెలH6499 నర్పించెదరుH5927.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.