బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-45
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఒక దివ్యమైనH2896 సంగతితోH1697 నా హృదయముH3820 బహుగా ఉప్పొంగుచున్నదిH7370 నేనుH589 రాజునుగూర్చిH4428 రచించినదానినిH4639 పలికెదనుH559. నా నాలుకH3956 త్వరగాH4106 వ్రాయువానిH5608 కలమువలెH5842 నున్నది.

2

నరులకంటెH120H4480 నీవు అతిసుందరుడవైH3302 యున్నావు నీ పెదవులమీదH8193 దయారసముH2580 పోయబడియున్నదిH3332 కావునH3651 దేవుడుH430 నిత్యముH5769 నిన్ను ఆశీర్వదించునుH1288.

3

శూరుడాH1368, నీ కత్తిH2719 మొలను కట్టుకొనుముH2296 నీ తేజస్సునుH1935 నీ ప్రభావమునుH1926 ధరించుకొనుముH3409.

4

సత్యమునుH571 వినయముతోకూడినH6037 నీతినిH6664 స్థాపించుటకుH6743 నీ ప్రభావమునుH1926 ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుముH7392 నీ దక్షిణహస్తముH3225 భీకరమైనవాటినిH3372 జరిగించుటకు నీకు నేర్పునుH3384.

5

నీ బాణములుH2671 వాడిగలవిH8150 ప్రజలుH5971 నీచేతH8478 కూలుదురుH5307. నీ బాణములుH2671 రాజుH4428 శత్రువులH341 గుండెలోH3820 చొచ్చును.

6

దేవాH430, నీ సింహాసనముH3678 నిరంతరముH5703 నిలుచునుH5769 నీ రాజదండముH4438H7626 న్యాయార్థమైనH4334 దండముH7626.

7

నీవు నీతినిH6664 ప్రేమించిH157 భక్తిహీనతనుH7562 ద్వేషించుచున్నావుH8130 కావునH3651 దేవుడుH430 నీ దేవుడేH430 చెలికాండ్రకంటెH2270H4480 హెచ్చగునట్లుగాH8342 నిన్ను ఆనందతైలముతోH8342 అభిషేకించియున్నాడుH4886.

8

నీ వస్త్రములెల్లH899H3605 గోపరస వాసనేH4753 అగరు వాసనేH174 లవంగిపట్ట వాసనేH7102 దంతముతోH8127 కట్టిన నగరులలోH1964 తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవిH8055.

9

నీ దయనొందినH3368 స్త్రీలలో రాజులH4428 కుమార్తెలున్నారుH1323. రాణిH7694 ఓఫీరుH211 అపరంజితోH3800 అలంకరించుకొని నీ కుడిపార్శ్వమునH3225 నిలుచుచున్నదిH5324.

10

కుమారీH1323, ఆలకించుముH8085 ఆలోచించిH5186 చెవియొగ్గుముH241 నీ స్వజనమునుH5971 నీ తండ్రిH1 యింటినిH1004 మరువుముH7911

11

ఈ రాజుH4428 నీ ప్రభువుH113 అతడుH1931 నీ సౌందర్యమునుH3308 కోరినవాడుH183 అతనికి నమస్కరించుముH7812.

12

తూరుH6865 కుమార్తెH1323 నైవేద్యము తీసికొనివచ్చునుH4503 జనులలోH5971 ఐశ్వర్యవంతులుH6223 నీ దయనుH6440 వెదకుదురుH2470.

13

అంతఃపురములోనుండుH6441 రాజుకుమార్తెH4428H1323 కేవలము మహిమగలదిH3520 ఆమె వస్త్రముH3830 బంగారుH2091 బుట్టాపని చేసినదిH4865.

14

విచిత్రమైన పనిగల వస్త్రములనుH7553 ధరించుకొని రాజునొద్దకుH4428 ఆమె తీసికొని రాబడుచున్నదిH2986 ఆమెను వెంబడించుH310 ఆమె చెలికత్తెలైనH7464 కన్యకలుH1330 నీయొద్దకు తీసికొని రాబడుచున్నారుH935.

15

ఉత్సాహH1524 సంతోషములతోH8057 వారు వచ్చుచున్నారుH2986 రాజనగరులోH4428H1964 ప్రవేశించుచున్నారుH935.

16

నీ పితరులకుH1 ప్రతిగాH8478 నీకు కుమారులుందురుH1121H1961 భూమియందంతటH776H3605 నీవు వారిని అధికారులనుగాH8269 నియమించెదవుH7896.

17

తరములన్నిటనుH1755H3605 నీ నామముH8034 జ్ఞాపకముండునట్లుH2142 నేను చేయుదును కావునH3651 జనములుH5971 సర్వకాలముH5703H5769 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుH3034.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.