ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 , నాతో వ్యాజ్యెమాడు వారితోH854 వ్యాజ్యెమాడుముH3401 నాతో పోరాడువారితోH3898 పోరాడుముH3898 .
2
కేడెమునుH4043 డాలునుH6793 పట్టుకొనిH2388 నా సహాయమునకైH5833 లేచి నిలువుముH6965 .
3
ఈటెH2595 దూసిH7324 నన్ను తరుమువారినిH7291 అడ్డగింపుముH5462 నేనేH589 నీ రక్షణH3444 అని నాతో సెలవిమ్ముH559 .
4
నా ప్రాణముH5315 తీయగోరువారికిH1245 సిగ్గునుH3637 అవమానమునుH954 కలుగును గాక నాకు కీడుచేయH7451 నాలోచించువారుH2803 వెనుకకుH268 మళ్లింపబడిH5472 లజ్జపడుదురు గాకH2659 .
5
యెహోవాH3068 దూతH4397 వారిని పారదోలునుH1760 గాక వారు గాలికిH7307 కొట్టుకొనిపోవు పొట్టువలెH4671 నుందురుH1961 గాక.
6
యెహోవాH3068 దూతH4397 వారిని తరుమును గాకH7291 వారి త్రోవH1870 చీకటియైH2822 జారుడుగాH2519 నుండును గాకH1961 .
7
నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగాH2600 గుంటలోH7845 తమ వలH7568 నొడ్డిరిH2934 నా ప్రాణముH5315 తీయవలెనని నిర్నిమిత్తముగాH2600 గుంటH7845 త్రవ్విరిH2658 .
8
వానికి తెలియకుండH3045H3808 చేటుH7722 వానిమీదికి వచ్చునుH935 గాక తాను ఒడ్డినH2934 వలలోH7568 తానే చిక్కుబడునుH3920 గాక వాడు ఆ చేటులోనేH7722 పడును గాకH5307 .
9
అప్పుడు యెహోవాయందుH3068 నేను హర్షించుదునుH1523 ఆయన రక్షణనుబట్టిH3444 నేను సంతోషించుదునుH7797 .
10
అప్పుడు యెహోవాH3068 నీవంటివాడెవడుH3644H4310 ? మించిన బలముగలవారిH2389 చేతినుండిH4480 దీనులనుH6041 దోచుకొనువారిH1497 చేతినుండిH4480 దీనులనుH6041 దరిద్రులనుH34 విడిపించువాడవుH5337 నీవే అని నా యెముకలన్నియుH6106H3605 చెప్పుకొనునుH559 .
11
కూటసాక్షులుH2555H5707 లేచుచున్నారుH6965 నేనెరుగనిH3045H3808 సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారుH7592 .
12
మేలునకుH2896 ప్రతిగాH8478 నాకు కీడుH7451 చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతినిH7908 .
13
వారు వ్యాధితో నున్నప్పుడుH2470 గోనెపట్టH8242 కట్టుకొంటినిH3830 ఉపవాసముచేతH6685 నా ప్రాణమునుH5315 ఆయాసపరచుకొంటినిH2470 అయినను నా ప్రార్థనH8605 నా యెదలోనికేH2436H5921 తిరిగి వచ్చియున్నదిH7725 .
14
అతడు నాకు చెలికాడైనట్టునుH7453 సహోదరుడైనట్టునుH251 నేను నడుచుకొంటినిH1980 తన తల్లిH517 మృతినొందినందున దుఃఖవస్త్రములుH57 ధరించువానివలె క్రుంగుచుంటినిH6937H7817 .
15
నేను కూలియుండుటH6761 చూచి వారు సంతోషించిH8055 గుంపుకూడిరిH622 నీచులునుH5222 నేనెరుగనివారునుH3045H3808 నా మీదికిH5921 కూడివచ్చిH622 మానకH1826H3808 నన్ను నిందించిరిH7167 .
16
విందుకాలమునందుH4580 దూషణలాడుH3934 వదరుబోతులవలెH2611 వారు నా మీదH5921 పండ్లుకొరికిరిH8127H2786 .
17
ప్రభువాH136 , నీవెన్నాళ్లుH4100 చూచుచుH7200 ఊరకుందువు? వారు నాశనముH7722 చేయకుండH4480 నా ప్రాణమునుH5315 రక్షింపుముH7725 నా ప్రాణమునుH5315 సింహములH3715 నోటనుండిH4480 విడిపింపుముH3173
18
అప్పుడు మహాసమాజములోH7227H6951 నేను నిన్ను స్తుతించెదనుH3034 బహుH6099 జనులలోH5971 నిన్ను నుతించెదనుH1984 .
19
నిర్హేతుకముగాH8267 నాకు శత్రువులైనవారినిH341 నన్నుగూర్చి సంతోషింపనియ్యకుముH8055H408 నిర్నిమిత్తముగాH2600 నన్ను ద్వేషించువారినిH8130 కన్నుH5869 గీటనియ్యకుముH7169H3808 .
20
వారు సమాధానపుH7965 మాటలు ఆడరుH1696H3808 దేశమందుH776 నెమ్మదిగానున్నH7282 వారికి విరోధముగాH5921 వారు కపటయోచనలుH4820H1697 చేయుదురుH2803 .
21
నన్ను దూషించుటకైH5921 వారు నోరుH6310 పెద్దదిగా తెరచుకొనుచున్నారుH7337 . ఆహాH1889 ఆహాH1889 యిప్పుడు వాని సంగతిH5869 మాకు కనబడినదేH7200 అనుచున్నారుH559 .
22
యెహోవాH3068 , అది నీకే కనబడుచున్నది గదాH7200 మౌనముగాH2790 నుండకుముH408 నా ప్రభువాH136 , నాకు దూరముగాH7368 నుండకుముH408 .
23
నాకు న్యాయము తీర్చుటకుH4941 మేలుకొనుముH6974 నా దేవాH430 నా ప్రభువాH136 , నా పక్షమున వ్యాజ్యెమాడుటకుH5782 లెమ్ముH6974 .
24
యెహోవాH3068 నా దేవాH430 , నీ నీతినిబట్టిH6664 నాకు న్యాయము తీర్చుముH8199 నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాకH8055H408 .
25
ఆహాH1889 మా ఆశ తీరెనుH5315 అని మనస్సులోH3820 వారు అనుకొనకపోదురు గాకH559G408 వాని మింగివేసితిమనిH1104 వారు చెప్పుకొనకయుందురు గాకH559H408
26
నా అపాయమునుH7451 చూచి సంతోషించువారందరుH8056H3162 అవమానము నొందుదురుగాకH954 లజ్జపడుదురు గాకH2659 నా మీదH5921 అతిశయపడువారుH1431 సిగ్గుపడిH1322 అపకీర్తిపాలగుదురు గాకH3639
27
నా నిర్దోషత్వమునుబట్టిH6664 ఆనందించువారుH8055 ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురుH7442 గాక తన సేవకునిH5650 క్షేమమునుH7965 చూచి ఆనందించుH2655 యెహోవాH3068 ఘనపరచబడును గాకH1431 అని వారు నిత్యముH8548 పలుకుదురుH559 .
28
నా నాలుకH3956 నీ నీతినిగూర్చియుH6664 నీ కీర్తినిగూర్చియుH8416 దినమెల్లH3117H3605 సల్లాపములు చేయునుH1897 .