బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-28
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068, నేను నీకుH413 మొఱ్ఱపెట్టుచున్నానుH7121 నా ఆశ్రయదుర్గమాH6697, మౌనముగాH2790 ఉండకH408 నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడలH2790 నేను సమాధిలోనికిH953 దిగువారివలెH3381H5973 అగుదునుH4911.

2

నేను నీకుH413 మొఱ్ఱపెట్టునప్పుడుH7768 నీ పరిశుద్ధాలయముH6944H1687 వైపునకుH413 నా చేతులH3027 నెత్తునప్పుడుH5375 నా విజ్ఞాపనH8469 ధ్వనిH6963 ఆలకింపుముH8085.

3

భక్తిహీనులనుH7563, పాపముH205 చేయువారినిH6466 నీవు లాగివేయునట్టు నన్ను లాగిH4900 వేయకుముH408. వారు దుష్టాలోచనH7451 హృదయములో నుంచుకొనిH3824 తమ పొరుగువారితోH7453H5973 సమాధానముగాH7965 మాటలాడుదురుH1696

4

వారి క్రియలనుబట్టిH6467 వారి దుష్టక్రియలనుబట్టిH7455 వారికి ప్రతికారము చేయుముH4611. వారు చేసినH3027 పనినిబట్టిH4639 వారికి ప్రతికారము చేయుముH7725 వారికి తగిన ప్రతిఫలమిమ్ముH1576H5414.

5

యెహోవాH3068 కార్యములనుH6468 వారు లక్ష్యపెట్టరుH995H3808 ఆయన హస్తH3027 కృత్యములనుH4639 వారు లక్ష్యపెట్టరుH995H3808 కావున ఆయన వారిని వృద్ధిపరచకH1129H3808 నిర్మూలము చేయునుH2040.

6

యెహోవాH3068 నా విజ్ఞాపనధ్వనిH8469H6963 ఆలకించియున్నాడుH8085 ఆయనకు స్తోత్రము కలుగును గాకH1288.

7

యెహోవాH3068 నా ఆశ్రయముH5797, నా కేడెముH4043 నా హృదయముH3820 ఆయనయందు నమ్మికయుంచెనH982 గనుక నాకు సహాయము కలిగెనుH5826. కావున నా హృదయముH3820 ప్రహర్షించుచున్నదిH5937 కీర్తనలతోH7892 నేను ఆయనను స్తుతించుచున్నానుH3034.

8

యెహోవాH3068 తన జనులకు ఆశ్రయముH5797 ఆయనH1931 తన అభిషిక్తునికిH4899 రక్షణదుర్గముH3444H4581.

9

నీ జనులనుH5971 రక్షింపుముH3467, నీ స్వాస్థ్యమునుH5159 ఆశీర్వదింపుముH1288 వారికి కాపరివైH7462 నిత్యముH5769 వారిని ఉద్ధరింపుముH5375.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.