ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 నాకు వెలుగునుH216 రక్షణయునైయున్నాడుH3468 , నేను ఎవరికిH4310 భయపడుదునుH3372 ? యెహోవాH3068 నా ప్రాణదుర్గముH2416H4581 , ఎవరికిH4310 వెరతునుH6342 ?
2
నా శరీరమాంసముH1320 తినుటకైH398 దుష్టులుH7489 నామీదికిH5921 వచ్చినప్పుడుH7126 నన్ను బాధించుH6862 శత్రువులుH341 నామీదికిH5921 వచ్చినప్పుడుH7126 వారు తొట్రిల్లికూలిరిH3782H5307
3
నాతో యుద్ధము చేయుటకుH5921 దండుH2583 దిగిననుH2583 నా హృదయముH3820 భయపడదుH3372H3808 నామీదికిH5921 యుద్ధముH4421 రేగిననుH6965 దీనిలోH2063 నేనుH589 ధైర్యము విడువకుందునుH982 .
4
యెహోవాయొద్దH3068H854 ఒక్కH259 వరముH7592 అడిగితిని దానిని నేను వెదకుచున్నానుH1245 . యెహోవాH3068 ప్రసన్నతనుH5278 చూచుటకునుH2372 ఆయన ఆలయములోH1964 ధ్యానించుటకునుH1239 నా జీవితకాలమంతయుH2416H3117H3605 నేను యెహోవాH3068 మందిరములోH1004 నివసింపగోరుచున్నానుH3427 .
5
ఆపత్కాలమునH7451H3117 ఆయన తన పర్ణశాలలోH5520 నన్ను దాచునుH6845 తన గుడారపుH168 మాటునH5643 నన్ను దాచునుH5641 ఆశ్రయదుర్గముమీదH6697 ఆయన నన్ను ఎక్కించునుH7311 .
6
ఇప్పుడుH6258 నన్ను చుట్టుకొనియున్నH5439 నా శత్రువులH341 కంటెH5921 ఎత్తుగా నా తలయెత్తబడునుH7218H7311 . ఆయన గుడారములోH168 నేను ఉత్సాహధ్వనిH8643 చేయుచు బలులుH2077 అర్పించెదనుH2076 . నేను పాడెదనుH7891 , యెహోవానుగూర్చిH3068 స్తుతిగానము చేసెదనుH2167 .
7
యెహోవాH3068 , నేను కంఠధ్వనిH6963 యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడుH7121 నా మనవి ఆలకింపుముH8085 కరుణతోH2603 నాకుత్తరమిమ్ముH6030 .
8
నా సన్నిధిH6440 వెదకుడనిH1245 నీవు సెలవియ్యగాH559 యెహోవాH3068 , నీ సన్నిధిH6440 నేను వెదకెదననిH1245 నా హృదయముH3820 నీతో అనెనుH559 .
9
నీ ముఖమునుH6440 నాకు దాచకుముH5641H408 కోపముచేతH639 నీ సేవకునిH5650 తోలివేయకుముH5186H408 . నా సహాయుడవుH5833 నీవే రక్షణకర్తవగుH3468 నా దేవాH430 , నన్ను దిగనాడకుముH5800H408 నన్ను విడువకుముH5203H408
10
నా తలిదండ్రులుH517H1 నన్ను విడిచిననుH5800 యెహోవాH3068 నన్ను చేరదీయునుH622 .
11
యెహోవాH3068 , నీ మార్గమునుH1870 నాకు బోధింపుముH3384 . నాకొరకుH4616 పొంచియున్నవారినిH8324 చూచి సరాళమైనH4334 మార్గమునH734 నన్ను నడిపింపుముH5148 .
12
అబద్ధసాక్షులునుH8267H5707 క్రూరత్వముH2555 వెళ్లగ్రక్కువారునుH3307 నా మీదికి లేచియున్నారుH6965 . నా విరోధులH6862 యిచ్ఛకుH5315 నన్ను అప్పగింపకుముH5414H408
13
సజీవులH2416 దేశమునH776 నేను యెహోవాH3068 దయనుH2898 పొందుదునన్నH7200 నమ్మకముH539 నాకు లేనియెడలH3884 నేనేమవుదును? యెహోవాH3068 కొరకు కనిపెట్టుకొని యుండుముH6960
14
ధైర్యము తెచ్చుకొనిH2388 నీ హృదయమునుH3820 నిబ్బరముగా నుంచుకొనుముH553 యెహోవాకొరకుH3068H413 కనిపెట్టుకొని యుండుముH6960 .