ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 , నీ దిక్కునకుH413 చూచి నా ఆత్మనుH5315 ఎత్తికొనుచున్నానుH5375 .
2
నా దేవాH430 , నీయందు నమ్మికయుంచియున్నానుH982 నన్ను సిగ్గుపడనియ్యకుముH954H408 నా శత్రువులనుH341 నన్నుగూర్చి ఉత్సహింపనియ్యకుముH5970
3
నీకొరకు కనిపెట్టువారిలోH6960 ఎవడును సిగ్గునొందడుH954H3808 . హేతువులేకుండనేH7387 ద్రోహము చేయువారుH989 సిగ్గు నొందుదురుH954 .
4
యెహోవాH3068 , నీ మార్గములనుH1870 నాకు తెలియజేయుముH3045 నీత్రోవలనుH734 నాకు తేటపరచుముH3925 .
5
నన్ను నీ సత్యముH571 ననుసరింపజేసిH1869 నాకు ఉపదేశము చేయుముH3925 . నీవేH859 నా రక్షణకర్తవైనH3468 దేవుడవుH430 దినమెల్లH3117H3605 నీకొరకు కనిపెట్టుచున్నానుH6960 .
6
యెహోవాH3068 , నీ కరుణాతిశయములనుH7356 జ్ఞాపకము చేసికొనుముH2142 నీ కృపాతిశయములనుH2617 జ్ఞాపకము చేసికొనుముH2142 అవిH1992 పూర్వమునుండిH5769H4480 యున్నవే గదా.
7
నా బాల్యపాపములనుH5271H2403 నా అతిక్రమములనుH6588 జ్ఞాపకము చేసికొనకుముH2142H408 . యెహోవాH3068 నీ కృపనుబట్టిH2617 నీ దయచొప్పునH2898H4616 నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుముH2142 .
8
యెహోవాH3068 ఉత్తముడునుH2896 యథార్థవంతుడునై యున్నాడుH3477 కావునH3651 తన మార్గమునుగూర్చిH1870 ఆయన పాపులకుH2400 ఉపదేశించునుH3384 .
9
న్యాయవిధులనుబట్టిH4941 ఆయన దీనులనుH6035 నడిపించునుH1869 తన మార్గమునుH1870 దీనులకుH6035 నేర్పునుH3925 .
10
ఆయన చేసిన నిబంధననుH1285 ఆయన నియమించిన శాసనములనుH5713 గైకొనువారిH5341 విషయములో యెహోవాH3068 త్రోవలన్నియుH734H3605 కృపాసత్యమయములై యున్నవిH2617H571
11
యెహోవాH3068 , నా పాపముH5771 బహుH7227 ఘోరమైనది నీ నామమునుబట్టిH8034H4616 దానిని క్షమింపుముH5545 .
12
యెహోవాయందుH3068 భయభక్తులుగలవాడెవడోH3373H376H4310 వాడు కోరుకొనవలసినH977 మార్గమునుH1870 ఆయన వానికి బోధించునుH3384 .
13
అతని ప్రాణముH5315 నెమ్మదిగాH2896 ఉండునుH3885 అతని సంతానముH2233 భూమినిH776 స్వతంత్రించుకొనునుH3423 .
14
యెహోవాH3068 మర్మముH5475 ఆయనయందు భయభక్తులు గలవారికిH3373 తెలిసియున్నదిH3045 ఆయన తన నిబంధననుH1285 వారికి తెలియజేయునుH3045 .
15
నా కనుదృష్టిH5869 యెల్లప్పుడుH8548 యెహోవావైపునకేH3068H413 తిరిగియున్నది ఆయనH1931 నా పాదములనుH7272 వలలోనుండిH7568H4480 విడిపించునుH3318 .
16
నేనుH589 ఏకాకినిH3173 , బాధపడువాడనుH6041 నా వైపుH413 తిరిగిH6437 నన్ను కరుణింపుముH2603 .
17
నా హృదయవేదనలుH3824H6869 అతివిస్తారములుH7337 ఇక్కట్టులోనుండిH4691H4480 నన్ను విడిపింపుముH3318 .
18
నా బాధనుH6040 నా వేదననుH5999 కనుగొనుముH7200 నా పాపములన్నిటినిH2403H3605 క్షమింపుముH5375 .
19
నా శత్రువులనుH341 చూడుముH7200 , వారు అనేకులుH7231 క్రూరద్వేషముతోH2555H8135 వారు నన్ను ద్వేషించుచున్నారుH8130 .
20
నేను నీ శరణుజొచ్చియున్నానుH5337 , నన్ను సిగ్గుపడనియ్యకుముH954H408 నా ప్రాణమునుH5315 కాపాడుముH8104 , నన్ను రక్షింపుముH2620 .
21
నీకొరకు నేను కనిపెట్టుచున్నానుH6960 యథార్థతయుH8537 నిర్దోషత్వమునుH3476 నన్ను సంరక్షించును గాకH5341 .
22
దేవాH430 , వారి బాధలన్నిటిలోనుండిH6869H3605H4480 ఇశ్రాయేలీయులనుH3478 విమోచింపుముH6299 .