బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-24
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

భూమియుH776 దాని సంపూర్ణతయుH4393 లోకమునుH8393 దాని నివాసులునుH3427 యెహోవావేH3068.

The earth is the LORD'S, and the fulness thereof; the world, and they that dwell therein.
2

ఆయనH1931 సముద్రములమీదH3220H5921 దానికి పునాది వేసెనుH1931 ప్రవాహజలములమీదH5104H5921 దాని స్థిరపరచెనుH3559.

For he hath founded it upon the seas, and established it upon the floods.
3

యెహోవాH3068 పర్వతమునకుH2022 ఎక్కదగినవాడెవడుH5927H4310? ఆయన పరిశుద్ధH6944 స్థలములోH4725 నిలువదగినవాడెవడుH6965H4310?

Who shall ascend into the hill of the LORD? or who shall stand in his holy place?
4

వ్యర్థమైనదానియందుH7723 మనస్సుH5315 పెట్టకయుH5375H3808 కపటముగాH4820 ప్రమాణము చేయకయుH7650H3808 నిర్దోషమైనH5355 చేతులునుH3709 శుద్ధమైనH1249 హృదయమునుH3824 కలిగి యుండువాడే.

He that hath clean hands, and a pure heart; who hath not lifted up his soul unto vanity, nor sworn deceitfully.
5

వాడు యెహోవావలనH3068H854 ఆశీర్వాదముH1293 నొందునుH5375 తన రక్షకుడైనH3468 దేవునివలనH430 నీతిమత్వముH6666 నొందునుH5375.

He shall receive the blessing from the LORD, and righteousness from the God of his salvation.
6

ఆయన నాశ్రయించువారుH1755 యాకోబుH3290 దేవా, నీ సన్నిధినిH6440 వెదకువారుH1245 అట్టివారేH2088. (సెలాH5542.)

This is the generation of them that seek him, that seek thy face, O Jacob. Selah.
7

గుమ్మములారాH8179, మీ తలలుH7218 పైకెత్తికొనుడిH5375 మహిమగలH3519 రాజుH4428 ప్రవేశించునట్లుH935 పురాతనమైనH5769 తలుపులారాH6607, మిమ్మును లేవనెత్తికొనుడిH5375.

Lift up your heads, O ye gates; and be ye lift up, ye everlasting doors; and the King of glory shall come in.
8

మహిమగలH3519 యీH2088 రాజుH4428 ఎవడుH4310? బలశౌర్యములుగలH1368H5808 యెహోవాH3068 యుద్ధశూరుడైనH4421H1368 యెహోవాH3068.

Who is this King of glory? The LORD strong and mighty, the LORD mighty in battle.
9

గుమ్మములారాH8179, మీ తలలుH7218 పైకెత్తికొనుడిH5375, పురాతనమైనH5769 తలుపులారాH6607, మహిమగలH3519 రాజుH4428 ప్రవేశించునట్లుH935 మిమ్మును లేవనెత్తికొనుడిH3519.

Lift up your heads, O ye gates; even lift them up, ye everlasting doors; and the King of glory shall come in.
10

మహిమగలH3519 యీH2088 రాజుH4428 ఎవడుH4310? సైన్యములకధిపతియగుH6635 యెహోవాయేH3068. ఆయనేH1931 యీH2088 మహిమగలH3519 రాజుH4428.

Who is this King of glory? The LORD of hosts, he is the King of glory. Selah.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.