ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
భూమియుH776 దాని సంపూర్ణతయుH4393 లోకమునుH8393 దాని నివాసులునుH3427 యెహోవావేH3068 .
2
ఆయనH1931 సముద్రములమీదH3220H5921 దానికి పునాది వేసెనుH1931 ప్రవాహజలములమీదH5104H5921 దాని స్థిరపరచెనుH3559 .
3
యెహోవాH3068 పర్వతమునకుH2022 ఎక్కదగినవాడెవడుH5927H4310 ? ఆయన పరిశుద్ధH6944 స్థలములోH4725 నిలువదగినవాడెవడుH6965H4310 ?
4
వ్యర్థమైనదానియందుH7723 మనస్సుH5315 పెట్టకయుH5375H3808 కపటముగాH4820 ప్రమాణము చేయకయుH7650H3808 నిర్దోషమైనH5355 చేతులునుH3709 శుద్ధమైనH1249 హృదయమునుH3824 కలిగి యుండువాడే.
5
వాడు యెహోవావలనH3068H854 ఆశీర్వాదముH1293 నొందునుH5375 తన రక్షకుడైనH3468 దేవునివలనH430 నీతిమత్వముH6666 నొందునుH5375 .
6
ఆయన నాశ్రయించువారుH1755 యాకోబుH3290 దేవా, నీ సన్నిధినిH6440 వెదకువారుH1245 అట్టివారేH2088 . (సెలాH5542 .)
7
గుమ్మములారాH8179 , మీ తలలుH7218 పైకెత్తికొనుడిH5375 మహిమగలH3519 రాజుH4428 ప్రవేశించునట్లుH935 పురాతనమైనH5769 తలుపులారాH6607 , మిమ్మును లేవనెత్తికొనుడిH5375 .
8
మహిమగలH3519 యీH2088 రాజుH4428 ఎవడుH4310 ? బలశౌర్యములుగలH1368H5808 యెహోవాH3068 యుద్ధశూరుడైనH4421H1368 యెహోవాH3068 .
9
గుమ్మములారాH8179 , మీ తలలుH7218 పైకెత్తికొనుడిH5375 , పురాతనమైనH5769 తలుపులారాH6607 , మహిమగలH3519 రాజుH4428 ప్రవేశించునట్లుH935 మిమ్మును లేవనెత్తికొనుడిH3519 .
10
మహిమగలH3519 యీH2088 రాజుH4428 ఎవడుH4310 ? సైన్యములకధిపతియగుH6635 యెహోవాయేH3068 . ఆయనేH1931 యీH2088 మహిమగలH3519 రాజుH4428 .