ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 నా కాపరిH7462 నాకు లేమిH2637 కలుగదుH3808 .
2
పచ్చికగలH1877 చోట్లనుH4999 ఆయన నన్ను పరుండజేయుచున్నాడుH7257 శాంతికరమైనH4496 జలములయొద్దH4325H5921 నన్ను నడిపించుచున్నాడుH5095 .
3
నా ప్రాణమునకుH5315 ఆయన సేదదీర్చుచున్నాడుH7725 తన నామమునుబట్టిH8034H4616 నీతిమార్గములలోH6664H4570 నన్ను నడిపించుచున్నాడుH5148 .
4
గాఢాంధకారపు లోయలోH1516 నేను సంచరించిననుH1980 ఏ అపాయమునకుH7451 భయపడనుH3372H3808 నీవుH859 నాకు తోడై యుందువుH5978 నీ దుడ్డుకఱ్ఱయుH7626 నీదండమునుH4938 నన్ను ఆదరించునుH5162 .
5
నా శత్రువులయెదుటH6887H5046 నీవు నాకు భోజనముH7979 సిద్ధపరచుదువుH6186 నూనెతోH8081 నా తలH7218 అంటియున్నావుH1878 నా గిన్నెH3563 నిండి పొర్లుచున్నదిH7310 .
6
నేను బ్రదుకుH2416 దినములన్నియుH3117H3605 కృపాక్షేమములేH2617H2896 నా వెంట వచ్చునుH7291 చిరకాలముH3117H753 యెహోవాH3068 మందిరములోH1004 నేను నివాసము చేసెదనుH3427 .