బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068, న్యాయమునుH6664 ఆలకించుముH8085, నా మొఱ్ఱH7440 నంగీకరించుముH7181 నా ప్రార్థనకుH8605 చెవియొగ్గుముH238, అది కపటమైనH4820 పెదవులH8193 నుండి వచ్చునదికాదుH3808.

2

నీ సన్నిధినుండిH6440H4480 నాకు తీర్పుH4941 వచ్చునుగాకH3318 నీ కనుదృష్టిH5869 న్యాయముగాH4339 చూచునుH2372.

3

రాత్రివేళH3915 నీవు నన్ను దర్శించిH6485 నా హృదయమునుH3820 పరిశీలించితివిH974 నన్ను పరిశోధించితివిH6884, నీకు ఏ దురాలోచనయు కానరాలేదుH4672H1077 నోటిమాటచేతH6310 నేను అతిక్రమింపనుH5674H1077

4

మనుష్యులH120 కార్యముల విషయమైతేH6468 బలాత్కారులH5674 మార్గములH734 తప్పించుకొనుటకైH6530 నీ నోటిమాటనుబట్టిH8193H1697 నన్ను నేనుH589 కాపాడుకొనియున్నానుH8104.

5

నీ మార్గములయందుH4570 నా నడకలనుH838 స్థిరపరచుకొనియున్నానుH8551 నాకు కాలుH6471 జారలేదుH4131H1077.

6

నేనుH589 నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నానుH7121 దేవాH410, నీవు నాకుత్తరమిచ్చెదవుH6030 నాకు చెవియొగ్గిH241H5186 నా మాటH565 ఆలకించుముH8085.

7

నీ శరణుజొచ్చినవారినిH2620 వారిమీదికి లేచువారిH6965 చేతిలోనుండిH4480 నీ కుడిచేతH3225 రక్షించువాడాH3467,

8

నీ కృపాతిశయములను చూపుముH6395H2617.

9

ఒకడు తన కనుపాపనుH5869 కాపాడుకొనునట్లుH380 నన్ను కాపాడుముH8104 నన్ను లయపరచగోరుH7703 దుష్టులనుH7563 పోగొట్టి కాపాడుముH8104 నన్ను చుట్టుకొనుH5362 నా ప్రాణశత్రువులచేతH5315H341 చిక్కకుండను నీ రెక్కలH3671 నీడక్రిందH6738 నన్ను దాచుముH5641.

10

వారు తమ హృదయమునుH2459 కఠినపరచుకొనియున్నారుH5462 వారి నోరుH6310 గర్వముగాH1348 మాటలాడునుH1696.

11

మా అడుగుజాడలనుH838 గురుతుపట్టి వారిప్పుడుH6258 మమ్ము చుట్టుకొని యున్నారుH5437 మమ్మును నేలనుH776 కూల్చుటకుH5186 గురిచూచుచున్నారుH7896.

12

వారు చీల్చుటకుH2963 ఆతురపడుH3700 సింహమువలెనుH738 చాటైన స్థలములలోH4565 పొంచుH3427 కొదమసింహమువలెనుH3715 ఉన్నారు.

13

యెహోవాH3068 లెమ్ముH6965, వానిని ఎదుర్కొనిH6923H6440 వానిని పడగొట్టుముH3766 దుష్టునిచేతిలోనుండిH7563H4480 నీ ఖడ్గముచేతH2719 నన్ను రక్షింపుముH6403

14

లోకులచేతిలోనుండిH2465H4480 ఈ జీవితకాలములోనేH2416 తమ పాలు పొందినH2506 యీ లోకులH2465 చేతిలోనుండి నీ హస్తబలముచేతH3027 నన్ను రక్షింపుముH నీవు నీ దానములతోH6845 వారి కడుపుH990 నింపుచున్నావుH4390 వారు కుమారులుH1121 కలిగి తృప్తినొందుదురుH7646 తమ ఆస్తిని తమ పిల్లలకుH5768 విడచిపెట్టుదురుH5117.

15

నేనైతేH589 నీతిగలవాడనైH6664 నీ ముఖదర్శనముH6440 చేసెదనుH2372 నేను మేల్కొనునప్పుడుH6974 నీ స్వరూపదర్శనముతోH8544 నా ఆశను తీర్చుకొందునుH7646.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.