బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యెహోవాH3068, నీ గుడారములోH168 అతిథిగాH1481 ఉండదగిన వాడెవడుH4310? నీ పరిశుద్ధH6944 పర్వతముమీదH2022 నివసింపదగినH7931 వాడెవడుH4310?

LORD, who shall abide in thy tabernacle? who shall dwell in thy holy hill?
2

యథార్థమైనH8549 ప్రవర్తన గలిగిH1980 నీతిH6664 ననుసరించుచుH6466 హృదయపూర్వకముగాH3824 నిజముH571 పలుకువాడేH1696.

He that walketh uprightly, and worketh righteousness, and speaketh the truth in his heart.
3

అట్టివాడు నాలుకతోH3956 కొండెములాడడుH7270H3808, తన చెలికానికిH7453 కీడుH7451 చేయడుH6213H3808 తన పొరుగువానిమీదH7138H5921 నిందH2781 మోపడుH5375H3808

He that backbiteth not with his tongue, nor doeth evil to his neighbour, nor taketh up a reproach against his neighbour.
4

అతని దృష్టికిH5869 నీచుడుH3988 అసహ్యుడుH959 అతడు యెహోవాయందుH3068 భయభక్తులు గలవారినిH3372 సన్మానించునుH3513 అతడు ప్రమాణము చేయగాH7650 నష్టము కలిగిననుH7489 మాటH4171 తప్పడుH3808.

In whose eyes a vile person is contemned; but he honoureth them that fear the LORD. He that sweareth to his own hurt, and changeth not.
5

తన ద్రవ్యముH3701 వడ్డికియ్యడుH5414H3808 నిరపరాధినిH5355 చెరుపుటకైH5392 లంచముH7810 పుచ్చుకొనడుH3947H3808 ఈ ప్రకారముH428 చేయువాడుH6213 ఎన్నడునుH5769 కదల్చబడడుH4131H3808.

He that putteth not out his money to usury, nor taketh reward against the innocent. He that doeth these things shall never be moved.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.