ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవానుH3050 స్తుతించుడిH1984 యెహోవాకుH3068 క్రొత్తH2319 కీర్తనH7892 పాడుడిH7891 భక్తులుH2623 కూడుకొను సమాజములోH6951 ఆయనకు స్తోత్ర గీతము పాడుడిH8416 .
2
ఇశ్రాయేలీయులుH3478 తమ్మును పుట్టించినవానినిబట్టి సంతోషించుదురు గాక సీయోనుH6726 జనులు తమ రాజునుబట్టి ఆనందించుదురుH1523 గాక.
3
నాట్యముతోH4234 వారు ఆయన నామమునుH8034 స్తుతించుదురు గాకH1984 తంబురతోనుH8596 సితారాతోనుH3658 ఆయననుగూర్చి గానము చేయుదురు గాకH2167 .
4
యెహోవాH3068 తన ప్రజలందుH5971 ప్రీతిగలవాడుH7521 . ఆయన దీనులనుH6035 రక్షణతోH3444 అలంకరించునుH6286 .
5
భక్తులుH2623 ఘనతనొందిH3519 ప్రహర్షించుదురుH5937 గాక వారు సంతోషభరితులై తమ పడకలమీదH4904H5921 ఉత్సాహ గానము చేయుదురుH7442 గాక.
6
వారినోటH1627 దేవునికిH410 చేయబడు ఉత్సాహస్తోత్రములున్నవిH7319 .
7
అన్యజనులకుH1471 ప్రతిదండనH5360 చేయుటకునుH6213 ప్రజలనుH3816 శిక్షించుటకునుH8433
8
గొలుసులతోH2131 వారి రాజులనుH4428 ఇనుపH1270 సంకెళ్లతోH3525 వారి ఘనులనుH3513 బంధించుటకునుH631
9
విధింపబడినH3789 తీర్పుH4941 వారిమీద నడుపుటకునుH6213 వారి చేతిలోH3027 రెండంచులుగలH6374 ఖడ్గమున్నదిH2719 . ఆయన భక్తులకందరికిH2623H3605 ఘనతH1926 యిదేH1931 యెహోవానుH3050 స్తుతించుడిH1984 .