బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-148
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యెహోవానుH3050 స్తుతించుడిH1984. ఆకాశవాసులారాH8064, యెహోవానుH3068 స్తుతించుడిH1984 ఉన్నతస్థలములH4791 నివాసులారా, ఆయనను స్తుతించుడిH1984

Praise ye the LORD. Praise ye the LORD from the heavens: praise him in the heights.
2

ఆయన దూతలారాH4397, మీరందరుH3605 ఆయనను స్తుతించుడిH1984 ఆయన సైన్యములారాH6635, మీరందరుH3605 ఆయనను స్తుతించుడిH1984

Praise ye him, all his angels: praise ye him, all his hosts.
3

సూర్యచంద్రులారాH8121H3394, ఆయనను స్తుతించుడిH1984 కాంతిగలH216 నక్షత్రములారాH3556, మీరందరుH3605 ఆయనను స్తుతించుడిH1984.

Praise ye him, sun and moon: praise him, all ye stars of light.
4

పరమాకాశములారాH8064H8064, ఆకాశముపైనున్నH8064H5921 జలములారాH4325, ఆయనను స్తుతించుడిH1984.

Praise him, ye heavens of heavens, and ye waters that be above the heavens.
5

యెహోవాH3068 ఆజ్ఞ ఇయ్యగాH6680 అవి పుట్టెనుH1254 అవి యెహోవాH3068 నామమునుH8034 స్తుతించును గాకH1984

Let them praise the name of the LORD: for he commanded, and they were created.
6

ఆయన వాటిని నిత్యస్థాయువులుగాH5769H5703 స్థిరపరచియున్నాడుH5975 ఆయన వాటికి కట్టడH2706 నియమించెనుH5414 ఏదియు దాని నతిక్రమింపదుH5674H3808.

He hath also stablished them for ever and ever: he hath made a decree which shall not pass.
7

భూమిమీదనున్నH776 మకరములారాH8577, అగాధజలములారాH8415H3605, యెహోవానుH3068 స్తుతించుడిH1984

Praise the LORD from the earth, ye dragons, and all deeps:
8

అగ్ని వడగండ్లారాH784, హిమమాH7950, ఆవిరీH7008, ఆయన ఆజ్ఞనుH1697 నెరవేర్చుH6213 తుపానూH5591H7307,

Fire, and hail; snow, and vapour; stormy wind fulfilling his word:
9

పర్వతములారాH2022, సమస్తమైనH3605 గుట్టలారాH1389, ఫలవృక్షములారాH6529H6086, సమస్తమైనH3605 దేవదారుH730 వృక్షములారాH6086,

Mountains, and all hills; fruitful trees, and all cedars:
10

మృగములారాH2416, పశువులారాH929, నేలను ప్రాకు జీవులారాH7431, రెక్కలతో ఎగురుH3671 పక్షులారాH6833,

Beasts, and all cattle; creeping things, and flying fowl:
11

భూరాజులారాH776H4428, సమస్తH3605 ప్రజలారాH3816, భూమిమీదH776 నున్న అధిపతులారాH8269, సమస్తH3605 న్యాయాధిపతులారాH8199, యెహోవానుH3068 స్తుతించుడిH1984.

Kings of the earth, and all people; princes, and all judges of the earth:
12

యౌవనులుH970 కన్యలుH1330 వృద్ధులుH2205 బాలురుH5288

Both young men, and maidens; old men, and children:
13

అందరునుH3605 యెహోవాH3068 నామమునుH8034 స్తుతించుదురుH1984 గాక ఆయన నామముH8034 మహోన్నతమైనH7682 నామముH8034 ఆయన ప్రభావముH1935 భూమ్యాకాశములకుH776H8064 పైగా నున్నదిH5921.

Let them praise the name of the LORD: for his name alone is excellent; his glory is above the earth and heaven.
14

ఆయన తన ప్రజలకుH5971 ఒక శృంగమునుH7161 హెచ్చించియున్నాడుH7311. అది ఆయన భక్తులకందరికినిH2623H3605 ఆయన చెంతజేరినH7138 జనులగుH5971 ఇశ్రాయేలీయులకునుH3478 ప్రఖ్యాతికరముగా నున్నదిH8416. యెహోవానుH3068 స్తుతించుడిH1984.

He also exalteth the horn of his people, the praise of all his saints; even of the children of Israel, a people near unto him. Praise ye the LORD.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.