1యెహోవానుH3050 స్తుతించుడిH1984. యెహోవానుH3068 స్తుతించుడిH1984 మన దేవునికిH430 స్తోత్రగానము చేయుటH2167 మంచిదిH2896 అది మనోహరముH5273 స్తోత్రముచేయుటH8416 ఒప్పిదముH5000.Praise ye the LORD: for it is good to sing praises unto our God; for it is pleasant; and praise is comely.[TSK]2యెహోవాయేH3068 యెరూషలేమునుH3389 కట్టువాడుH1129 చెదరినH1760 ఇశ్రాయేలీయులనుH3478 పోగుచేయువాడుH3664The LORD doth build up Jerusalem: he gathereth together the outcasts of Israel.[TSK]3గుండె చెదరినవారినిH7665 ఆయన బాగుచేయువాడుH7495 వారి గాయములుH6094 కట్టువాడుH2280.He healeth the broken in heart, and bindeth up their wounds.[TSK]4నక్షత్రములH3556 సంఖ్యనుH4557 ఆయన నియమించియున్నాడుH4487 వాటికన్నిటికిH3605 పేరులుH8034 పెట్టుచున్నాడుH7121.He telleth the number of the stars; he calleth them all by their names.[TSK]5మన ప్రభువుH113 గొప్పవాడుH1419 ఆయన అధికH7227 శక్తిగలవాడుH3581 ఆయన జ్ఞానమునకుH8394 మితిలేదుH4557H369.Great is our Lord, and of great power: his understanding is infinite.[TSK]6యెహోవాH3068 దీనులనుH6035 లేవనెత్తువాడుH5749 భక్తిహీనులనుH7563 ఆయన నేలనుH776 కూల్చునుH8213.The LORD lifteth up the meek: he casteth the wicked down to the ground.[TSK]7కృతజ్ఞతాస్తుతులతోH8426 యెహోవానుH3068 కీర్తించుడిH6030. సితారాతోH3658 మన దేవునిH430 కీర్తించుడిH2167.Sing unto the LORD with thanksgiving; sing praise upon the harp unto our God:[TSK]8ఆయన ఆకాశమునుH8064 మేఘములతోH5645 కప్పువాడుH3680 భూమికొరకుH776 వర్షముH4306 సిద్ధపరచువాడుH3559 పర్వతములమీదH2022 గడ్డిH2682 మొలిపించువాడుH6779Who covereth the heaven with clouds, who prepareth rain for the earth, who maketh grass to grow upon the mountains.[TSK]9పశువులకునుH929 అరచుచుండుH7121 పిల్లH1121 కాకులకునుH6158 ఆయన ఆహారమిచ్చువాడుH3899H5414.He giveth to the beast his food, and to the young ravens which cry.[TSK]10గుఱ్ఱములH5483 బలమునందుH1369 ఆయన సంతోషించడుH2654H3808 నరులH376 కాలిసత్తువయందుH7785 ఆయన ఆనందించడుH7521H3808.He delighteth not in the strength of the horse: he taketh not pleasure in the legs of a man.[TSK]11తనయందు భయభక్తులుగలవారియందుH3373 తన కృపకొరకుH2617 కనిపెట్టువారియందుH3176 యెహోవాH3068 ఆనందించువాడైయున్నాడుH7521.The LORD taketh pleasure in them that fear him, in those that hope in his mercy.[TSK]12యెరూషలేమాH3389, యెహోవానుH3068 కొనియాడుముH7623 సీయోనూH6726, నీ దేవునిH430 కొనియాడుముH1984.Praise the LORD, O Jerusalem; praise thy God, O Zion.[TSK]13ఆయన నీ గుమ్మములH8179 గడియలుH1280 బలపరచియున్నాడుH2388 నీ మధ్యనుH7130 నీ పిల్లలనుH1121 ఆశీర్వదించియున్నాడుH1288.For he hath strengthened the bars of thy gates; he hath blessed thy children within thee.[TSK]14నీ సరిహద్దులలోH1366 సమాధానముH7965 కలుగజేయువాడుH7760 ఆయనే మంచిH2459 గోధుమలతోH2406 నిన్ను తృప్తిపరచువాడుH7646 ఆయనేHe maketh peace in thy borders, and filleth thee with the finest of the wheat.[TSK]15భూమికిH776 ఆజ్ఞనిచ్చువాడుH565H7971 ఆయనే ఆయన వాక్యముH1697 బహుH5704 వేగముగాH4120 పరుగెత్తునుH7323.He sendeth forth his commandment upon earth: his word runneth very swiftly.[TSK]16గొఱ్ఱబొచ్చువంటిH6785 హిమముH7950 కురిపించువాడుH5414 ఆయనే బూడిదవంటిH665 మంచు కణములుH3713 చల్లువాడుH6340 ఆయనే.He giveth snow like wool: he scattereth the hoarfrost like ashes.[TSK]17ముక్కముక్కలుగాH6595 వడగండ్లుH7140 విసరువాడు ఆయనేH7993. ఆయన పుట్టించు చలికిH7135 ఎవరుH4310 నిలువగలరు?H5975He casteth forth his ice like morsels: who can stand before his cold?[TSK]18ఆయన ఆజ్ఞH1697 ఇయ్యగాH7971 అవన్నియు కరిగిపోవునుH4529 ఆయన తనగాలిH7307 విసరజేయగాH5380 నీళ్లుH4325 ప్రవహించునుH5140,He sendeth out his word, and melteth them: he causeth his wind to blow, and the waters flow.[TSK]19ఆయన తన వాక్యముH1697 యాకోబునకుH3290 తెలియజేసెనుH5046 తన కట్టడలనుH2706 తన న్యాయవిధులనుH4941 ఇశ్రాయేలునకుH3478 తెలియజేసెనుH5046.He sheweth his word unto Jacob, his statutes and his judgments unto Israel.[TSK]20ఏH3605 జనమునకుH1471 ఆయన ఈలాగుH3651 చేసియుండలేదుH6213H3808 ఆయన న్యాయవిధులుH4941 వారికి తెలియకయేయున్నవిH3045H1077. యెహోవానుH3050 స్తుతించుడిH1984.He hath not dealt so with any nation: and as for his judgments, they have not known them. Praise ye the LORD.[TSK]