బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-137
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

బబులోనుH894 నదులయొద్దH5104H5921 కూర్చుండియున్నప్పుడుH3427 మనము సీయోనునుH6726 జ్ఞాపకము చేసికొనిH2142 యేడ్చుచుంటిమిH1058.

By the rivers of Babylon, there we sat down, yea, we wept, when we remembered Zion.
2

వాటిమధ్యనున్నH8432 నిరవంజిచెట్లకుH6155 మన సితారాలుH3658 తగిలించితివిుH8518.

We hanged our harps upon the willows in the midst thereof.
3

అచ్చటH8033 మనలను చెరగొన్నవారుH7617 ఒక కీర్తనపాడుడిH7892H1697 అనిరి మనలను బాధించినవారుH8437 సీయోనుH6726 కీర్తనలలోH7892 ఒకదానిని మాకు వినిపించుడిH7891 అని మనవలన ఉల్లాసము గోరిరిH8057

For there they that carried us away captive required of us a song; and they that wasted us required of us mirth, saying, Sing us one of the songs of Zion.
4

అన్యులH5236 దేశములోH127 యెహోవాH3068 కీర్తనలుH7892 మనమెట్లుH349 పాడుదుముH7891?

How shall we sing the LORD'S song in a strange land?
5

యెరూషలేమాH3389, నేను నిన్ను మరచినయెడలH7911 నా కుడిచేయిH3225 తన నేర్పు మరచునుH7911 గాక.

If I forget thee, O Jerusalem, let my right hand forget her cunning.
6

నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడలH2142H3808H518, నా ముఖ్యH7218 సంతోషముకంటెH8057 నేను యెరూషలేమునుH3389 హెచ్చుగా ఎంచనియెడలH5927H3808 నా నాలుకH3956 నా అంగిటికిH2441 అంటుకొనునుH1692 గాక.

If I do not remember thee, let my tongue cleave to the roof of my mouth; if I prefer not Jerusalem above my chief joy.
7

యెహోవాH3068, ఎదోముH123 జనులు చేసినది జ్ఞాపకము చేసికొనుముH2142 యెరూషలేముH3389 పాడైన దినమునుH3117 జ్ఞాపకమునకు తెచ్చుకొనుముH2142. దానిని నాశనముచేయుడిH6168 సమూలధ్వంసముH6168 చేయుడి అని వారు చాటిరిH559 గదా.

Remember, O LORD, the children of Edom in the day of Jerusalem; who said, Rase it, rase it, even to the foundation thereof.
8

పాడు చేయబడబోవుH7703 బబులోనుH894 కుమారీH1323, నీవు మాకు చేసినH1580 క్రియలనుబట్టిH7999 నీకు ప్రతికారము చేయువాడుH7945 ధన్యుడుH835

O daughter of Babylon, who art to be destroyed; happy shall he be, that rewardeth thee as thou hast served us.
9

నీ పసిపిల్లలనుH5768 పట్టుకొనిH270 వారిని బండకువేసిH5553 కొట్టువాడుH5310 ధన్యుడుH835.

Happy shall he be, that taketh and dasheth thy little ones against the stones.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.