బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-127
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యెహోవాH3068 ఇల్లుH1004 కట్టించనియెడలH1129H3808H518 దాని కట్టువారిH1129 ప్రయాసముH5998 వ్యర్థమేH7723. యెహోవాH3068 పట్టణమునుH5892 కాపాడనియెడలH8104H3808H518 దాని కావలికాయువారుH8104 మేలుకొనిH8245 యుండుటవ్యర్థమేH7723.

Except the LORD build the house, they labour in vain that build it: except the LORD keep the city, the watchman waketh but in vain.
2

మీరువేకువనేH7925 లేచిH6965 చాలరాత్రియైనH309 తరువాత పండుకొనుచుH8142 కష్టార్జితమైనH6089 ఆహారముH3899 తినుచునుండుటH398 వ్యర్థమేH7723. తన ప్రియులుH3039 నిద్రించుచుండగాH8142 ఆయన వారి కిచ్చుచున్నాడుH5414.

It is vain for you to rise up early, to sit up late, to eat the bread of sorrows: for so he giveth his beloved sleep.
3

కుమారులుH1121 యెహోవాH3068 అనుగ్రహించు స్వాస్థ్యముH5159 గర్భఫలముH990H6529 ఆయన యిచ్చు బహుమానమేH7939

Lo, children are an heritage of the LORD: and the fruit of the womb is his reward.
4

¸యవనకాలమందుH5271 పుట్టిన కుమారులుH1121 బలవంతునిH1368 చేతిలోనిH3027 బాణములవంటివారుH2671.

As arrows are in the hand of a mighty man; so are children of the youth.
5

వారితో తన అంబులపొదిH827 నింపుకొనినవాడుH4390 ధన్యుడుH835H1397 అట్టివారు సిగ్గుపడకH954H3808 గుమ్మములోH8179 తమ విరోధులతోH341 వాదించుదురుH1696.

Happy is the man that hath his quiver full of them: they shall not be ashamed, but they shall speak with the enemies in the gate.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.