బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-126
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

సీయోనుకుH6726 తిరిగి వచ్చినవారినిH7725 యెహోవాH3068 చెరలోH7870 నుండి రప్పించినప్పుడుH1961

When the LORD turned again the captivity of Zion, we were like them that dream.
2

మనము కలకనినవారివలెH2492 నుంటిమి మన నోటిH6310 నిండH4390 నవ్వుండెనుH7814 మన నాలుకH3956 ఆనందగానముతోH7440 నిండియుండెనుH4390. అప్పుడుH227 యెహోవాH3068 వీరికొరకుH428H5973 గొప్పకార్యములుH1431 చేసెననిH6213 అన్యజనులుH1471 చెప్పుకొనిరిH559.

Then was our mouth filled with laughter, and our tongue with singing: then said they among the heathen, The LORD hath done great things for them.
3

యెహోవాH3068 మనకొరకుH5973 గొప్పకార్యములుH1431 చేసియున్నాడుH6213 మనము సంతోషభరితులమైతివిుH8056H1961.

The LORD hath done great things for us; whereof we are glad.
4

దక్షిణదేశములోH5045 ప్రవాహములుH650 పారునట్లుగా యెహోవాH3068, చెరపట్టబడినH7622 మా వారిని రప్పించుముH7725.

Turn again our captivity, O LORD, as the streams in the south.
5

కన్నీళ్లుH1832 విడుచుచు విత్తువారుH2232 సంతోషగానముతోH7440 పంట కోసెదరుH7114.

They that sow in tears shall reap in joy.
6

పడికెడుH4901 విత్తనములుH2233 చేత పట్టుకొనిH5375 యేడ్చుచుపోవుH1058H1980 విత్తువాడు సంతోషగానముH7440 చేయుచు పనలుH485 మోసికొనివచ్చునుH5375H935.

He that goeth forth and weepeth, bearing precious seed, shall doubtless come again with rejoicing, bringing his sheaves with him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.