ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 నన్ను రక్షింపుముH3467 , భక్తిగలవారుH2623 లేకపోయిరిH1584 విశ్వాసులుH539 నరులలోH120 నుండకుండH4480 గతించిపోయిరిH6461 .
2
అందరుH376 ఒకరితోH854 నొకరుH7453 అబద్ధములాడుదురుH7723H1696 మోసకరమైన మనస్సుగలవారైH3820 ఇచ్చకములాడుH2513 పెదవులతోH8193 పలుకుదురుH1696 .
3
యెహోవాH3068 ఇచ్చకములాడుH2513 పెదవులన్నిటినిH8193H3605 బింకములాడుH1419H1696 నాలుకలన్నిటినిH3956 కోసివేయునుH3772 .
4
మా నాలుకలచేతH3956 మేము సాధించెదముH1396 మా పెదవులుమావిH8193 , మాకు ప్రభువుH113 ఎవడనిH4310 వారనుకొందురుH559 .
5
బాధపడువారికిH6041 చేయబడిన బలాత్కారమునుబట్టియుH7701H4480 దరిద్రులH34 నిట్టూర్పులనుబట్టియుH603H4480 నేనిప్పుడేH6258 లేచెదనుH6965 రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదనుH7896 అనియెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .
6
యెహోవాH3068 మాటలుH565 పవిత్రమైనవిH2889 అవి మట్టిమూసలోH776H5948 ఏడు మారులుH7659 కరగిH6884 ఊదిన వెండిH3701 యంత పవిత్రములుH2212 .
7
యెహోవాH3068 , నీవుH859 దరిద్రులను కాపాడెదవుH8104 ఈH2098 తరమువారిH1755 చేతిలోనుండిH4480 వారిని నిత్యముH5769 రక్షించెదవుH5341 .
8
నరులలోH120 నీచవర్తనH2149 ప్రబలమైనప్పుడుH7311 దుష్టులుH7563 గర్విష్టులై నలుదిక్కులH5439 తిరుగులాడుదురుH1980 .