ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068
నా మొరనుH6963
నా విన్నపములనుH8469
ఆలకించియున్నాడుH8085
. కాగా నేనాయనను ప్రేమించుచున్నానుH157
.
2
ఆయన నాకు చెవియొగ్గెనుH241H5186
కావున నా జీవితకాలమంతయుH3117
నేనాయనకు మొఱ్ఱపెట్టుదునుH7121
3
మరణబంధములుH4194H3117
నన్ను చుట్టుకొనియుండెనుH661
పాతాళపుH7585
వేదనలుH4712
నన్ను పట్టుకొనియుండెనుH4672
శ్రమయుH6869
దుఃఖమునుH3015
నాకు కలిగెనుH4672
.
4
అప్పుడు యెహోవాH3068
, దయచేసిH577
నా ప్రాణమునుH5315
విడిపింపుమనిH4422
యెహోవాH3068
నామమునుబట్టిH8034
నేను మొఱ్ఱపెట్టితినిH7121
.
5
యెహోవాH3068
దయాళుడుH2587
నీతిమంతుడుH6662
మన దేవుడుH430
వాత్సల్యతగలవాడుH7355
.
6
యెహోవాH3068
సాధువులనుH6612
కాపాడువాడుH8104
. నేను క్రుంగియుండగాH1809
ఆయన నన్ను రక్షించెనుH3467
.
7
నా ప్రాణమాH5315
, యెహోవాH3068
నీకు క్షేమము విస్తరింపజేసియున్నాడుH1580
. తిరిగి నీ విశ్రాంతిలోH4494
ప్రవేశింపుముH7725
.
8
మరణమునుండిH4194h4480
నా ప్రాణమునుH5315
కన్నీళ్లు విడువకుండH1832H4480
నా కన్నులనుH5869
జారిపడకుండH1762H4480
నాపాదములనుH7272
నీవు తప్పించియున్నావుH2502
.
9
సజీవులున్నH2416
దేశములలోH776
యెహోవాH3068
సన్నిధినిH6440
నేను కాలము గడుపుదునుH1980
.
10
నేనుH589
ఆలాగు మాటలాడిH1696
నమ్మికయుంచితినిH539
. నేను మిగులH3966
బాధపడినవాడనుH6031
.
11
నేనుH589
తొందరపడినవాడనైH2648
ఏ మనుష్యుడునుH120H3605
నమ్మదగినవాడుకాడనుకొంటినిH3576H559
.
12
యెహోవాH3068
నాకుH5921
చేసిన ఉపకారములన్నిటికిH8408H3605
నేనాయనకేమిH4100
చెల్లించుదునుH7725
?
13
రక్షణపాత్రనుH3444H3563
చేత పుచ్చుకొనిH5375
యెహోవాH3068
నామమునH8034
ప్రార్థనచేసెదనుH7121
.
14
యెహోవాకుH3068
నా మ్రొక్కుబళ్లుH5088
చెల్లించెదనుH7999
. ఆయన ప్రజలందరిH5971H3605
యెదుటనేH5048
చెల్లించెదనుH7999
15
యెహోవాH3068
భక్తులH2623
మరణముH4194
ఆయన దృష్టికిH5869
విలువగలదిH3368
16
యెహోవాH3068
, నేనుH589
నిజముగాH577
నీ సేవకుడనుH5650
, నీ సేవకుడనుH5650
నీ సేవకురాలిH519
కుమారుడనైయున్నానుH1121
నీవు నాకట్లుH4147
విప్పియున్నావుH6605
.
17
నేను నీకు కృతజ్ఞతార్పణH8426H2077
నర్పించెదనుH2076
, యెహోవాH3068
నామమునH8034
ప్రార్థనచేసెదనుH7121
18
ఆయన ప్రజలందరియెదుటనుH5971H3605H5048
యెహోవాH3068
మందిరపుH1004
ఆవరణములలోనుH2691
19
యెరూషలేమాH3389
, నీ మధ్యనుH8432
నేను యెహోవాకుH3068
నా మ్రొక్కుబళ్లుH5088
చెల్లించెదనుH7999
. యెహోవానుH3050
స్తుతించుడిH1984
.