బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-114
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఐగుప్తులోనుండిH4714H4480 ఇశ్రాయేలుH3478 అన్యభాషగలH3937 జనులలోనుండిH5971H4480 యాకోబుH3290 బయలు వెళ్లినప్పుడుH3318

2

యూదాH3063 ఆయనకు పరిశుద్ధస్థలమాయెనుH6944H1961 ఇశ్రాయేలుH3478 ఆయనకు రాజ్యమాయెనుH4475 .

3

సముద్రముH3220 దానని చూచిH7200 పారిపోయెనుH5127 యొర్దానుH3383 నది వెనుకకుH268 మళ్లెనుH5437 .

4

కొండలుH2022 పొట్టేళ్లవలెనుH352 గుట్టలుH1389 గొఱ్ఱపిల్లలవలెనుH6629H1121 గంతులు వేసెనుH7540 .

5

సముద్రమాH3220 , నీవు పారిపోవుటకుH5127 నీకేమిH4100 తటస్థించినది? యొర్దానూH3383 , నీవు వెనుకకుH268 మళ్లుటకుH5437 నీకేమి తటస్థించినది?

6

కొండలారాH2022 , మీరు పొట్లేళ్లవలెనుH352 గుట్టలారాH1389 , మీరు గొఱ్ఱపిల్లలవలెనుH6629H1121 గంతులు వేయుటకుH7540 మీకేమి సంభవించినది?

7

భూమీH776 , ప్రభువుH113 సన్నిధినిH6440 యాకోబుH3290 దేవునిH433 సన్నిధినిH6440 వణకుముH2342

8

ఆయన బండనుH6697 నీటిమడుగుగానుH4325H98 చెకుముకి రాతిబండనుH2496 నీటిH4325 ఊటలుగానుH4599 చేయువాడుH2015 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.