బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-106
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యెహోవానుH3068 స్తుతించుడిH1984 యెహోవాH3068 దయాళుడుH2896 ఆయనకు కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించుడి ఆయన కృపH2617 నిత్యముండునుH5769 .

Praise ye the LORD. O give thanks unto the LORD; for he is good: for his mercy endureth for ever.
2

యెహోవాH3068 పరాక్రమకార్యములనుH1369 ఎవడుH4310 వర్ణింపగలడుH4448 ? ఆయన కీర్తిH8416 యంతటినిH3605 ఎవడుH4310 ప్రకటింపగలడుH8085 ?

Who can utter the mighty acts of the LORD? who can shew forth all his praise?
3

న్యాయముH4941 ననుసరించువారుH8104 ఎల్లవేళలH6256H3605 నీతిH6666 ననుసరించి నడుచుకొనువారుH6213 ధన్యులుH835 .

Blessed are they that keep judgment, and he that doeth righteousness at all times.
4

యెహోవాH3068 , నీవు ఏర్పరచుకొనినవారిH972 క్షేమముH2896 నేను చూచుచుH7200 నీ జనులకుH1471 కలుగు సంతోషమునుబట్టిH8057 నేను సంతోషించుచుH8055

Remember me, O LORD, with the favour that thou bearest unto thy people: O visit me with thy salvation;
5

నీ స్వాస్థ్యమైనవారితోH5159H5973 కూడి కొనియాడునట్లుH1984 నీ ప్రజలయందుH5971 నీకున్న దయచొప్పునH7522 నన్ను జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చిH6485 నన్ను రక్షింపుముH3444 .

That I may see the good of thy chosen, that I may rejoice in the gladness of thy nation, that I may glory with thine inheritance.
6

మా పితరులవలెనేH1H5973 మేము పాపము చేసితివిుH2398 దోషములు కట్టుకొనిH5753 భక్తిహీనులమైతివిుH7561

We have sinned with our fathers, we have committed iniquity, we have done wickedly.
7

ఐగుప్తులోH4714 మా పితరులుH1 నీ అద్భుతములనుH6381 గ్రహింపకయుండిరిH7919H3808 నీ కృపాబాహుళ్యమునుH2617H7230 జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరిH2142H3808 సముద్రమునొద్దH3220H5921 ఎఱ్ఱసముద్రమునొద్దH5488H3220 వారు తిరుగుబాటుH4784 చేసిరి.

Our fathers understood not thy wonders in Egypt; they remembered not the multitude of thy mercies; but provoked him at the sea, even at the Red sea.
8

అయినను తన మహా పరాక్రమమునుH1369 ప్రసిద్ధిచేయుటకైH3045 ఆయన తన నామమునుబట్టిH8034H4616 వారిని రక్షించెనుH3467 .

Nevertheless he saved them for his name's sake, that he might make his mighty power to be known.
9

ఆయన ఎఱ్ఱసముద్రమునుH5488H3220 గద్దింపగాH1605 అది ఆరిపోయెనుH2717 మైదానముమీదH4057 నడుచునట్లు వారిని అగాధజలములలోH8415 నడిపించెనుH1980 .

He rebuked the Red sea also, and it was dried up: so he led them through the depths, as through the wilderness.
10

వారి పగవారిH8130 చేతిలోనుండిH3027H4480 వారిని రక్షించెనుH3467 శత్రువులH341 చేతిలోనుండిH3027H4480 వారిని విమోచించెనుH1350 .

And he saved them from the hand of him that hated them, and redeemed them from the hand of the enemy.
11

నీళ్లుH4325 వారి శత్రువులనుH6862 ముంచివేసెనుH3680 వారిలోH4480 ఒక్కడైననుH259 మిగిలియుండలేదుH3498H3808 .

And the waters covered their enemies: there was not one of them left.
12

అప్పుడు వారు ఆయన మాటలుH1697 నమి్మరిH539 ఆయన కీర్తిH8416 గానము చేసిరిH7891 .

Then believed they his words; they sang his praise.
13

అయినను వారు ఆయన కార్యములనుH4639 వెంటనేH4116 మరచిపోయిరిH7911 ఆయన ఆలోచనకొరకుH6098 కనిపెట్టుకొనకపోయిరిH2442H3808 .

They soon forgat his works; they waited not for his counsel:
14

అరణ్యములోH4057 వారు బహుగా ఆశించిరిH8378H183 ఎడారిలోH3452 దేవునిH410 శోధించిరిH5254

But lusted exceedingly in the wilderness, and tempted God in the desert.
15

వారు కోరినదిH7596 ఆయన వారికిచ్చెనుH5414 అయినను వారి ప్రాణములకుH5315 ఆయన క్షీణతH7332 కలుగజేసెనుH7971 .

And he gave them their request; but sent leanness into their soul.
16

వారు తమ దండు పాళెములోH4264 మోషేయందునుH4872 యెహోవాకుH3068 ప్రతిష్ఠితుడైనH6918 అహరోనునందునుH175 అసూయపడిరిH7065 .

They envied Moses also in the camp, and Aaron the saint of the LORD.
17

భూమిH776 నెరవిడిచిH6605 దాతానునుH1885 మింగెనుH1104 అది అబీరాముH48 గుంపునుH5712 కప్పివేసెనుH3680 .

The earth opened and swallowed up Dathan, and covered the company of Abiram.
18

వారి సంఘములోH5712 అగ్నిH784 రగిలెనుH1197 దాని మంటH3852 భక్తిహీనులనుH7563 కాల్చివేసెనుH3857 .

And a fire was kindled in their company; the flame burned up the wicked.
19

హోరేబులోH2722 వారు దూడనుH5695 చేయించుకొనిరిH6213 . పోతపోసిన విగ్రహమునకుH4541 నమస్కారముH7812 చేసిరి

They made a calf in Horeb, and worshipped the molten image.
20

తమ మహిమాస్పదమునుH3519 గడ్డిమేయుH6212H398 ఎద్దుH7794 రూపమునకు మార్చిరిH4171 .

Thus they changed their glory into the similitude of an ox that eateth grass.
21

ఐగుప్తులోH4714 గొప్ప కార్యములనుH1419 హాముదేశములోH2526H776 ఆశ్చర్యకార్యములనుH6381

They forgat God their saviour, which had done great things in Egypt;
22

ఎఱ్ఱసముద్రమునొద్దH5488H3220H5921 భయము పుట్టించు క్రియలనుH3372 చేసిన తమ రక్షకుడైనH3467 దేవునిH410 మరచిపోయిరిH7911 .

Wondrous works in the land of Ham, and terrible things by the Red sea.
23

అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసెదననెనుH8045H559 . అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లుH7843H4480 ఆయన కోపముH2534 చల్లార్చుటకైH7725 ఆయన ఏర్పరచుకొనినH972 మోషేH4872 ఆయన సన్నిధినిH6440 నిలిచిH5975 అడ్డుపడెనుH6556

Therefore he said that he would destroy them, had not Moses his chosen stood before him in the breach, to turn away his wrath, lest he should destroy them.
24

వారు రమ్యమైనH2532 దేశమునుH776 నిరాకరించిరిH3988 ఆయన మాటH1697 నమ్మకపోయిరిH539H3808

Yea, they despised the pleasant land, they believed not his word:
25

యెహోవాH3068 మాటH6963 ఆలకింపకH8085H3808 వారు తమ గుడారములోH168 సణుగుకొనిరిH7279 .

But murmured in their tents, and hearkened not unto the voice of the LORD.
26

అప్పుడు అరణ్యములోH4057 వారిని కూలచేయుటకునుH5307

Therefore he lifted up his hand against them, to overthrow them in the wilderness:
27

అన్యజనులలోH1471 వారి సంతానమునుH2233 కూల్చుటకునుH5307 దేశములోH776 వారిని చెదరగొట్టుటకును ఆయన వారిమీద చెయ్యిH3027 యెత్తెనుH5375 .

To overthrow their seed also among the nations, and to scatter them in the lands.
28

మరియు వారు బయల్పెయోరునుH1187 హత్తుకొనిH6775 , చచ్చినవారికిH4191 అర్పించినH2077 బలిమాంసమును భుజించిరిH398 .

They joined themselves also unto Baalpeor, and ate the sacrifices of the dead.
29

వారు తమ క్రియలచేతH4611 ఆయనకు కోపము పుట్టించగాH3707 వారిలో తెగులుH4046 రేగెనుH6555 .

Thus they provoked him to anger with their inventions: and the plague brake in upon them.
30

ఫీనెహాసుH6372 లేచిH5975 పరిహారముచేయగాH6419 ఆ తెగులుH4046 ఆగిపోయెనుH6113 .

Then stood up Phinehas, and executed judgment: and so the plague was stayed.
31

నిత్యముH5704H5769 తరములన్నిటనుH1755H1755 అతనికి ఆ పని నీతిగాH6666 ఎంచబడెనుH2803 .

And that was counted unto him for righteousness unto all generations for evermore.
32

మెరీబాH4808 జలములయొద్దH4325H5921 వారు ఆయనకు కోపముH7107 పుట్టించిరి కావున వారి మూలముగాH5668 మోషేకుH4872 బాధH3415 కలిగెను.

They angered him also at the waters of strife, so that it went ill with Moses for their sakes:
33

ఎట్లనగా వారు అతని ఆత్మమీదH7307 తిరుగుబాటు చేయగాH4784 అతడు తన పెదవులతోH8193 కానిమాట పలికెనుH981 .

Because they provoked his spirit, so that he spake unadvisedly with his lips.
34

యెహోవాH3068 వారికి ఆజ్ఞాపించినట్లుH559 వారు అన్యజనులనుH5971 నాశనముH8045 చేయకపోయిరిH3808 .

They did not destroy the nations, concerning whom the LORD commanded them:
35

అన్యజనులతోH1471 సహవాసముH6148 చేసి వారి క్రియలుH4639 నేర్చుకొనిరిH3925 .

But were mingled among the heathen, and learned their works.
36

వారి విగ్రహములకుH6091 పూజచేసిరిH5647 అవి వారికి ఉరిH4170 ఆయెనుH1961 .

And they served their idols: which were a snare unto them.
37

మరియు వారు తమ కూమారులనుH1121 తమ కుమార్తెలనుH1323 దయ్యములకుH7700 బలిగా అర్పించిరిH2076 .

Yea, they sacrificed their sons and their daughters unto devils,
38

నిరపరాధH5355 రక్తముH1818 , అనగా తమ కుమారులH1121 రక్తముH1818 తమ కుమార్తెలH1323 రక్తముH1818 ఒలికించిరిH8210 కనానుదేశపువారిH3667 బొమ్మలకుH6091 వారిని బలిగా అర్పించిరిH2076 ఆ రక్తమువలనH1818 దేశముH776 అపవిత్రమాయెనుH2610

And shed innocent blood, even the blood of their sons and of their daughters, whom they sacrificed unto the idols of Canaan: and the land was polluted with blood.
39

తమ క్రియలవలనH4639 వారు అపవిత్రులైరిH2930 తమ నడవడిలోH4611 వ్యభిచరించినవారైరిH2181 .

Thus were they defiled with their own works, and went a whoring with their own inventions.
40

కావున యెహోవాH3068 కోపముH639 ఆయన ప్రజలమీదH5971 రగులుకొనెనుH2734 ఆయన తనస్వాస్థ్యమందుH5159 అసహ్యపడెనుH8581 .

Therefore was the wrath of the LORD kindled against his people, insomuch that he abhorred his own inheritance.
41

ఆయన వారిని అన్యజనులచేతికిH1471H3027 అప్పగించెనుH5414 వారి పగవారుH8130 వారిని ఏలుచుండిరిH4910 .

And he gave them into the hand of the heathen; and they that hated them ruled over them.
42

వారి శత్రువులుH341 వారిని బాధపెట్టిరిH3905 వారు శత్రువులచేతిH3027 క్రిందH8478 అణపబడిరిH3665 .

Their enemies also oppressed them, and they were brought into subjection under their hand.
43

అనేకH7227 పర్యాయములుH6471 ఆయన వారిని విడిపించెనుH5337 అయినను వారుH1992 తమ ఆలోచననుH6098 అనుసరించి తిరుగుబాటుH4784 చేయుచువచ్చిరి. తమ దోషముచేతH5771 హీనదశనొందిరిH4355 .

Many times did he deliver them; but they provoked him with their counsel, and were brought low for their iniquity.
44

అయినను వారిరోదనముH7440 తనకు వినబడగాH8085 వారికి కలిగిన శ్రమనుH6862 ఆయన చూచెనుH7200 .

Nevertheless he regarded their affliction, when he heard their cry:
45

వారిని తలంచుకొని ఆయన తన నిబంధననుH1285 జ్ఞాపకముచేసికొనెనుH2142 తన కృపాబాహుళ్యమునుబట్టిH2617H7230 వారిని కరుణించెనుH5162 .

And he remembered for them his covenant, and repented according to the multitude of his mercies.
46

వారిని చెరగొనిపోయినH7617 వారికందరికిH3605 వారియెడలH6440 కనికరముH7356 పుట్టించెనుH5414 .

He made them also to be pitied of all those that carried them captives.
47

యెహోవాH3068 మాదేవాH430 , మమ్మును రక్షింపుముH3467 మేము నీ పరిశుద్ధనామమునకుH6944H8034 కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించునట్లును నిన్ను స్తుతించుచుH8416 మేమతిశయించునట్లునుH7623 అన్యజనులలోనుండిH1471H4480 మమ్మును పోగుచేయుముH6908 .

Save us, O LORD our God, and gather us from among the heathen, to give thanks unto thy holy name, and to triumph in thy praise.
48

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 యుగములన్నిటనుH5769H5704H5769 స్తుతినొందునుH1288 గాక ప్రజలందరుH5971H3605 ఆమేన్‌H543 అందురుగాకH559 . యెహోవానుH3050 స్తుతించుడిH1984 .

Blessed be the LORD God of Israel from everlasting to everlasting: and let all the people say, Amen. Praise ye the LORD.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.