బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-104
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నా ప్రాణమాH5315 , యెహోవానుH3068 సన్నుతించుముH1288 . యెహోవాH3068 , నా దేవాH430 నీవు అధిక ఘనతవహించినవాడవుH1431H3966 నీవు మహాత్మ్యమునుH1935 ప్రభావమునుH1926 ధరించియున్నావుH3847 .

2

వస్త్రమువలెH8008 వెలుగునుH216 నీవు కప్పుకొనియున్నావుH5844 . తెరనుH3407 పరచినట్టు ఆకాశవిశాలమునుH8064 నీవు పరచియున్నావుH5186 .

3

జలములలోH4325 ఆయన తన గదులH5944 దూలములనుH7136 వేసియున్నాడు. మేఘములనుH5645 తనకు వాహనముగాH7398 చేసికొనిH7760 గాలిH7307 రెక్కలమీదH3671H5921 గమనము చేయుచున్నాడుH1980

4

వాయువులనుH7307 తనకు దూతలుగానుH4397 అగ్నిజ్వాలలనుH3857H784 తనకు పరిచారకులుగానుH8334 ఆయన చేసికొనియున్నాడుH6213 .

5

భూమిH776 యెన్నటికినిH5769H5703 కదలకుండునట్లుH4131H1077 ఆయన దానిని పునాదులమీదH4349H5921 స్థిరపరచెనుH3245 .

6

దానిమీద అగాధజలములనుH8415 నీవు వస్త్రమువలెH3830 కప్పితివిH3680 . కొండలకుపైగాH2022H5921 నీళ్లు నిలిచెనుH5975 .

7

నీవు గద్దింపగానేH1606 అవి పారిపోయెనుH5127 నీ ఉరుముH7482 శబ్దముH6963 వినిH4480 అవి త్వరగా పారిపోయెనుH2648 .

8

నీవు వాటికి నియమించినచోటికిH3245H4725 పోవుటకైH5927 అవి పర్వతములెక్కెనుH2022 పల్లములకుH1237 దిగెనుH3381 .

9

అవి మరలి వచ్చిH7725 భూమినిH776 కప్పకయుండునట్లుH3680H1077 అవి దాటలేనిH5674H1077 సరిహద్దులుH1366 నీవు వాటికి నియమించితివిH7760 .

10

ఆయన కొండలోయలలోH2022H996 నీటిబుగ్గలనుH4599 పుట్టించునుH7971 అవి మన్యములలో పారునుH1980 .

11

అవి అడవిH7704 జంతువులన్నిటికిH2416H3605 దాహమిచ్చునుH8248 . వాటివలన అడవి గాడిదలుH6501 దప్పితీర్చుకొనునుH6772H7665 .

12

వాటి ఒడ్డునH5921 ఆకాశపక్షులుH8064H5775 వాసము చేయునుH7931 కొమ్మలH6073 నడుమH996 అవి సునాదముH5414 చేయును.

13

తన గదులలోనుండిH5944H4480 ఆయన కొండలకుH2022 జలధారలనిచ్చునుH8248 నీ క్రియలH4639 ఫలముచేతH6529H4480 భూమిH776 తృప్తిపొందుచున్నదిH7646 .

14

పశువులకుH929 గడ్డినిH2602 నరులH120 ఉపయోగమునకుH5656 కూర మొక్కలనుH6212 ఆయన మొలిపించుచున్నాడుH6779

15

అందుమూలమున భూమిలోనుండిH776H4480 ఆహారమునుH3899 నరులH582 హృదయమునుH3824 సంతోషపెట్టుH8055 ద్రాక్షారసమునుH3196 వారి మొగములకుH6440 మెరుగునిచ్చుH6670 తైలమునుH8081 నరులH582 హృదయమునుH3824 బలపరచుH5582 ఆహారమునుH3899 ఆయన పుట్టించుచున్నాడుH3318

16

యెహోవాH3068 వృక్షములుH6086 తృప్తిపొందుచున్నవిH7646 . ఆయన నాటినH5193 లెబానోనుH3844 దేవదారుH730 వృక్షములు తృప్తిపొందుచున్నవిH7646 .

17

అచ్చటH8033 పక్షులుH6833 తమ గూళ్లు కట్టుకొనునుH7077 అచ్చట సరళవృక్షములపైనH1265 కొంగలుH2624 నివాసముచేయుచున్నవిH1004 .

18

గొప్పH1364 కొండలుH2022 కొండమేకలకుH3277 ఉనికిపట్లు కుందేళ్లకుH8227 బండలుH5553 ఆశ్రయస్థానములుH4268

19

ఋతువులనుH4150 తెలుపుటకై ఆయన చంద్రునిH3394 నియమించెనుH6213 సూర్యునికిH8121 తన అస్తమయకాలముH3996 తెలియునుH3045

20

నీవు చీకటిH2822 కలుగచేయగాH7896 రాత్రియగుచున్నదిH3915H1961 అప్పుడు అడవిH3293 జంతువులన్నియుH2416H3605 తిరుగులాడుచున్నవిH7430 .

21

సింహపు పిల్లలుH3715 వేటకొరకుH2964 గర్జించుచున్నవిH7580 తమ ఆహారమునుH400 దేవుని చేతిలోనుండిH410H4480 తీసికొనజూచుచున్నవిH1245 .

22

సూర్యుడుH8121 ఉదయింపగానేH2224 అవి మరలిపోయిH622 తమ గుహలలోH4585H413 పండుకొనునుH7257 .

23

సాయంకాలమువరకుH6153H5704 పాటుపడిH5656 తమ పనులను జరుపుకొనుటకైH6467 మనుష్యులుH120 బయలువెళ్లుదురుH3318 .

24

యెహోవాH3068 , నీ కార్యములుH4639 ఎన్నెన్నిH4100 విధములుగానున్నవి!H7231 జ్ఞానముచేతH2451 నీవు వాటన్నిటినిH3605 నిర్మించితివిH6213 నీవు కలుగజేసినవాటితోH7075 భూమిH776 నిండియున్నదిH4390 .

25

అదిగోH2088 విశాలమైనH7342H3027 మహాసముద్రముH1419H3220 అందులోH8033 లెక్కలేనిH4557H369 జలచరములుH7431 దానిలో చిన్నవిH6996 పెద్దవిH1419 జీవరాసులున్నవిH2416 .

26

అందులోH8033 ఓడలుH591 నడుచుచున్నవిH1980 దానిలో ఆటలాడుటకుH7832 నీవుH2088 నిర్మించినH3325 మకరములున్నవిH3882 .

27

తగిన కాలమునH6256 నీవు వాటికి ఆహారమిచ్చెదవనిH400H5414 ఇవన్నియుH3605 నీ దయకొరకుH413 కనిపెట్టుచున్నవి7663H

28

నీవు వాటికి పెట్టునదిH5414 అవి కూర్చుకొనునుH3950 నీవు గుప్పిలిH3027 విప్పగాH6605 అవి మంచివాటినిH2896 తిని తృప్తిపరచబడునుH7646 .

29

నీవు ముఖముH6440 మరుగుచేసికొనగాH5641 అవి కలతపడునుH926 నీవు వాటి ఊపిరిH7307 తీసివేయునప్పుడుH622 అవి ప్రాణములు విడిచిH1478 మంటిపాలగునుH6083H413H7725 .

30

నీవు నీ ఊపిరిH7307 విడువగాH7971 అవి సృజింపబడునుH1254 అట్లు నీవు భూతలమునుH127H6440 నూతనపరచుచున్నావుH2318 .

31

యెహోవాH3068 మహిమH3519 నిత్యముండునుగాకH1961 . యెహోవాH3068 తన క్రియలనుH4639 చూచి ఆనందించునుH8055 గాక.

32

ఆయన భూమినిH776 చూడగాH5027 అది వణకునుH7460 ఆయన పర్వతములనుH2022 ముట్టగాH5060 అవి పొగరాజునుH6225

33

నా జీవితకాలమంతయుH2416 నేను యెహోవాకుH3068 కీర్తనలు పాడెదనుH7891 నేనున్నంతకాలముH5750 నా దేవునిH430 కీర్తించెదనుH2167 .

34

ఆయననుగూర్చినH5921 నా ధ్యానముH7879 ఆయనకు ఇంపుగా నుండునుగాకH6149 నేనుH595 యెహోవాయందుH3068 సంతోషించెదనుH8055 .

35

పాపులుH2400 భూమిమీదనుండిH776H4480 లయమగుదురుH8552 గాక భక్తిహీనులుH7563 ఇకనుండకపోదురుH5750 గాక నా ప్రాణమాH5315 , యెహోవానుH3068 సన్నుతించుముH1984 యెహోవానుH3068 స్తుతించుడిH1984 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.