బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-102
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 , నా ప్రార్థనH8605 ఆలకింపుముH8085 నా మొఱ్ఱH7725 నీయొద్దకుH413 చేరనిమ్ముH935 .

2

నా కష్టదినమునH6862H3117 నాకు విముఖుడవైయుండకుముH6440H5641H408 నాకుH413 చెవియొగ్గుముH241H5186 నేను మొరలిడునాడుH7121H3117 త్వరపడిH4116 నాకుత్తరమిమ్ముH6030 .

3

పొగH6227 యెగిరిపోవునట్లుగా నా దినములుH3117 తరిగిపోవుచున్నవిH3615 పొయిలోనిదిH4168 కాలిపోయినట్లుH3644 నా యెముకలుH6106 కాలిపోయియున్నవిH2787 .

4

ఎండదెబ్బకు వాడినH3001 గడ్డివలెH6212 నా హృదయముH3820 వాడిపోయియున్నదిH5221 భోజనముH3899 చేయుటకేH398 నేను మరచిపోవుచున్నానుH7911 .

5

నా మూల్గులH585 శబ్దమువలనH6963H4480 నా యెముకలుH6106 నా దేహమునకుH1320 అంటుకొనిపోయినవిH1692 .

6

నేను అడవిలోనిH4057 గూడబాతునుH6893 పోలియున్నానుH1819 పాడైన స్థలములలోనిH2723 పగిడికంటెH3563 వలెనున్నానుH1961 .

7

రాత్రి మెలకువగానుండిH8245 యింటిమీదH1406H5921 ఒంటిగానున్నH909 పిచ్చుకవలెనున్నానుH6833H1961 .

8

దినమెల్లH3117H3605 నా శత్రువులుH341 నన్ను నిందించుచున్నారుH2778 నామీద వెఱ్ఱికోపముగలవారుH1984 నా పేరు చెప్పి శపింతురుH7650 .

9

నీ కోపాగ్నినిబట్టియుH2195 నీ ఆగ్రహమునుబట్టియుH7110 బూడిదెనుH665 ఆహారముగాH3899 భుజించుచున్నానుH398 .

10

నా పానీయముతోH8249 కన్నీళ్లుH1065 కలుపుకొనుచున్నానుH4537 . నీవు నన్ను పైకెత్తిH5375 పారవేసియున్నావుH7993 .

11

నా దినములుH3117 సాగిపోయినH5186 నీడనుH6738 పోలియున్నవి గడ్డివలెH6212 నేనుH589 వాడియున్నానుH3001 .

12

యెహోవాH3068 , నీవుH859 నిత్యముH5769 సింహాసనాసీనుడవుH3427 నీ నామస్మరణH2143 తరతరములుండునుH1755H1755 .

13

నీవుH859 లేచిH6965 సీయోనునుH6726 కరుణించెదవుH7355 . దానిమీద దయచూపుటకుH2603 కాలముH6256 వచ్చెనుH935 నిర్ణయకాలమేH4150 వచ్చెనుH935 .

14

దాని రాళ్లుH68 నీ సేవకులకుH5650 ప్రియములుH7521 వారు దాని మంటినిH6083 కనికరించుదురుH2603

15

అప్పుడు అన్యజనులుH1471 యెహోవాH3068 నామమునకునుH8034 భూరాజులందరుH776H4428H3605 నీ మహిమకునుH3519 భయపడెదరుH3372

16

ఏలయనగాH3588 యెహోవాH3068 సీయోనునుH6726 కట్టియున్నాడుH1129 ఆయన తన మహిమతోH3519 ప్రత్యక్షమాయెనుH7200

17

ఆయన దిక్కులేని దరిద్రులH6199 ప్రార్థనH8605 నిరాకరింపకH959H3808 వారి ప్రార్థనవైపుH8605H413 తిరిగియున్నాడుH6437 .

18

యెహోవానుH3068 సేవించుటకైH5647 జనములునుH5971 రాజ్యములునుH4467 కూర్చబడునప్పుడుH6908

19

మనుష్యులు సీయోనులోH6726 యెహోవాH3068 నామఘనతనుH8034 యెరూషలేములోH3389 ఆయన స్తోత్రమునుH8416 ప్రకటించునట్లుH5608

20

చెరసాలలోH615 ఉన్నవారి మూల్గులనుH603 వినుటకునుH8085 చావునకుH8546 విధింపబడినవారినిH1121 విడిపించుటకునుH6605

21

ఆయన తన ఉన్నతమైనH4791 పరిశుద్ధాలయమునుండిH6944H4480 వంగి చూచెననియుH8259 ఆకాశమునుండిH8064H4480 భూమినిH776 దృష్టించెననియుH5027

22

వచ్చుతరముH314H1755 తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడవలెనుH3789 సృజింపబడబోవుH1254 జనముH5971 యెహోవానుH3068 స్తుతించునుH1984

23

నేను ప్రయాణము చేయుచుండగాH1870 ఆయన నాబలముH3581 క్రుంగజేసెనుH6031 నా దినములుH3117 కొద్దిపరచెనుH7114 .

24

నేనీలాగు మనవిచేసితినిH559 నా దేవాH410 , నాదినములH3117 మధ్యనుH2677 నన్ను కొనిపోకుముH5927H408 నీ సంవత్సరములుH8141 తరతరములుండునుH1755H1755 .

25

ఆదియందుH6440 నీవు భూమికిH776 పునాది వేసితివిH3245 ఆకాశములుH8064 కూడ నీ చేతిపనులేH3027H4639 .

26

అవిH1992 నశించునుH6 గాని నీవుH859 నిలచియుందువుH5975 అవియన్నియుH3605 వస్త్రమువలెH899 పాతగిలునుH1086 ఒకడు అంగవస్త్రమునుH3830 తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువుH2498 అవి మార్చబడునుH2498 .

27

నీవుH859 ఏకరీతిగానుండువాడవుH1931 నీ సంవత్సరములకుH8141 అంతముH8552 లేదుH3808 .

28

నీ సేవకులH5650 కుమారులుH1121 నిలిచియుందురుH7931 వారి సంతానముH2233 నీ సన్నిధినిH6440 స్థిరపరచబడునుH3559 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.