బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-101
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నేను కృపనుగూర్చియుH2617 న్యాయమునుగూర్చియుH4941 పాడెదనుH7891 యెహోవాH3068 , నిన్ను కీర్తించెదనుH2167 .

2

నిర్దోషH8549 మార్గమునH1870 వివేకముతో ప్రవర్తించెదనుH7919 . నీవు ఎప్పుడుH4970 నాయొద్దకుH413 వచ్చెదవుH935 ? నా యింటH1004H7130 యథార్థహృదయముతోH8537H3824 నడుచుకొందునుH1980

3

నా కన్నులయెదుటH5869H5048 నేను ఏ దుష్కార్యమునుH1100H1697 ఉంచుకొననుH7896H3808 భక్తిమార్గము తొలగినవారిH7750 క్రియలుH6213 నాకు అసహ్యములుH8130 అవి నాకు అంటనియ్యనుH1692H3808

4

మూర్ఖచిత్తుడుH6141H3824 నా యొద్దనుండిH4480 తొలగిపోవలెనుH5493 దౌష్ట్యమునుH7451 నేననుసరింపనుH3045H3808 .

5

తమ పొరుగువారినిH7453 చాటునH3960 దూషించువారినిH5643 నేను సంహరించెదనుH6789 అహంకార దృష్టిగలవారినిH1362H5869 గర్వించినH7342 హృదయముగలవారినిH3824 నేను సహింపనుH3201H3808

6

నాయొద్దH5978 నివసించునట్లుH3427 దేశములోH776 నమ్మకస్థులైనవారినిH539 నేను కనిపెట్టుచున్నానుH5869 నిర్దోషమార్గమందుH8549H1870 నడచువారుH1980 నాకు పరిచారకులగుదురుH3884 .

7

మోసముH7423 చేయువాడుH6213 నా యింటH1004H7130 నివసింపరాదుH3427H3808 అబద్ధములాడువాడుH8267H1696 నా కన్నులయెదుటH5869H5048 నిలువడుH3559H3808 .

8

యెహోవాH3068 పట్టణములోనుండిH5892H4480 పాపముH205 చేయువారినందరినిH6466H3605 నిర్మూలము చేయుటకైH3772 దేశమందలిH776 భక్తిహీనులందరినిH7563H3605 ప్రతి ఉదయమునH1242 నేను సంహరించెదనుH6789 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.