బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-99
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యెహోవాH3068 రాజ్యము చేయుచున్నాడుH4427 జనములుH5971 వణకునుH7264 ఆయన కెరూబులమీదH3742 ఆసీనుడైయున్నాడుH3427 భూమిH776 కదలునుH5120 .

The LORD reigneth; let the people tremble: he sitteth between the cherubims; let the earth be moved.
2

సీయోనులోH6726 యెహోవాH3068 మహోన్నతుడుH1419 జనములన్నిటిపైనH5971H3605H5921 ఆయనH1931 హెచ్చియున్నాడుH7311 .

The LORD is great in Zion; and he is high above all the people.
3

భయంకరమైనH3372 నీ గొప్పH1419 నామమునుH8034 వారు స్తుతించెదరుH3034 . యెహోవాH3068 పరిశుద్ధుడుH6918 .

Let them praise thy great and terrible name; for it is holy.
4

యథార్థతనుబట్టిH4339 నీవుH859 న్యాయమునుH4941 ప్రేమించుH157 రాజునుH4428 స్థిరపరచియున్నావుH3559 యాకోబుH3290 సంతతిమధ్య నీవుH859 నీతిH6666 న్యాయములనుH4941 జరిగించియున్నావుH6213 .

The king's strength also loveth judgment; thou dost establish equity, thou executest judgment and righteousness in Jacob.
5

మన దేవుడైనH430 యెహోవానుH3068 ఘనపరచుడిH7311 ఆయన పాదపీఠముH1916H7272 ఎదుట సాగిలపడుడిH7812 ఆయనH1931 పరిశుద్ధుడుH6918 .

Exalt ye the LORD our God, and worship at his footstool; for he is holy.
6

ఆయన యాజకులలోH3548 మోషేH4872 అహరోనులుండిరిH175 ఆయన నామమునుబట్టిH8034 ప్రార్థన చేయువారిలోH7121 సమూయేలుH8050 ఉండెను. వారు యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టగాH7121 ఆయనH1931 వారికుత్తరమిచ్చెనుH6030 .

Moses and Aaron among his priests, and Samuel among them that call upon his name; they called upon the LORD, and he answered them.
7

మేఘస్తంభములోనుండిH6051H5982 ఆయన వారితోH413 మాటలాడెనుH1696 వారు ఆయన శాసనములననుసరించిరిH5713H8104 ఆయన తమకిచ్చినH5414 కట్టడనుH2706 వారనుసరించిరిH8104

He spake unto them in the cloudy pillar: they kept his testimonies, and the ordinance that he gave them.
8

యెహోవాH3068 మా దేవాH430 , నీవు వారికుత్తరమిచ్చితివిH6030 వారిక్రియలనుబట్టిH5949H5921 ప్రతికారముH5358 చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించుH5375 దేవుడవైతివిH410H1961 .

Thou answeredst them, O LORD our God: thou wast a God that forgavest them, though thou tookest vengeance of their inventions.
9

మన దేవుడైనH430 యెహోవాH3068 పరిశుద్ధుడుH6918 మన దేవుడైనH430 యెహోవానుH3068 ఘనపరచుడిH7311 . ఆయన పరిశుద్ధH6944 పర్వతముH2022 ఎదుట సాగిలపడుడిH7812 .

Exalt the LORD our God, and worship at his holy hill; for the LORD our God is holy.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.