ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Bible Version
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068
రాజ్యము చేయుచున్నాడుH4427
, భూలోకముH776
ఆనందించునుగాకH1523
ద్వీపములన్నియుH339H7227
సంతోషించునుగాకH8055
.
2
మేఘాంధకారములుH6051H6205
ఆయనచుట్టునుండునుH5439
నీతిH6664
న్యాయములుH4941
ఆయన సింహాసనమునకుH3678
ఆధారముH4349
.
3
అగ్నిH784
ఆయనకు ముందుH6440
నడచుచున్నదిH1980
అది చుట్టునున్నH5439
ఆయన శత్రువులనుH6862
కాల్చివేయుచున్నదిH3857
.
4
ఆయన మెరుపులుH1300
లోకమునుH8398
ప్రకాశింపజేయుచున్నవిH215
భూమిH776
దాని చూచిH7200
కంపించుచున్నదిH2342
.
5
యెహోవాH3068
సన్నిధినిH6440
సర్వలోకనాధునిH776H3605H113
సన్నిధినిH6440
పర్వతములుH2022
మైనమువలెH1749
కరగుచున్నవిH4549
.
6
ఆకాశముH8064
ఆయన నీతినిH6664
తెలియజేయుచున్నదిH5046
సమస్తH3605
జనములకుH5971
ఆయన మహిమH3519
కనబడుచున్నదిH7200
7
వ్యర్థ విగ్రహములనుబట్టిH457
అతిశయపడుచుH1984
చెక్కిన ప్రతిమలనుH6459
పూజించువారందరుH5647H3605
సిగ్గుపడుదురుH954
సకలదేవతలుH430H3605
ఆయనకు నమస్కారముH7812
చేయును.
8
యెహోవాH3068
, సీయోనుH6726
నివాసులు ఆ సంగతి వినిH8085
నీ న్యాయవిధులనుబట్టిH4941H4616
సంతోషించుచున్నారుH1523
యూదాH3063
కుమార్తెలుH1323
ఆనందించుచున్నారుH1523
.
9
ఏలయనగా యెహోవాH3068
, భూలోకమంతటికిH776H3605
పైగాH5921
నీవు మహోన్నతుడవైయున్నావుH5927
సమస్తH3605
దేవతలకుH430
పైగాH5921
నీవు అత్యధికమైనH3966
ఔన్నత్యము పొందియున్నావుH5927
.
10
యెహోవానుH3068
ప్రేమించువారలారాH157
, చెడుతనమునుH7451
అసహ్యించుకొనుడిH8130
తన భక్తులH2623
ప్రాణములనుH5315
ఆయన కాపాడుచున్నాడుH8104
. భక్తిహీనులచేతిలోనుండిH7563H3027H4480
ఆయన వారిని విడిపించునుH5337
.
11
నీతిమంతులకొరకుH6662
వెలుగునుH216
యథార్థహృదయులకొరకుH3477
ఆనందమునుH8057
విత్తబడియున్నవిH2232
.
12
నీతిమంతులారాH6662
, యెహోవాయందుH3068
సంతోషించుడిH8055
ఆయన పరిశుద్ధనామమునుబట్టిH6944
ఆయనకు కృతజ్ఞతాస్తుతులుH3034
చెల్లించుడి.