బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-96
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవామీదH3068 క్రొత్తH2319 కీర్తనH7892 పాడుడిH7891 సర్వభూజనులారాH776H3605 , యెహోవామీదH3068 పాడుడిH7891

2

యెహోవామీదH3068 పాడుడిH7891 , ఆయన నామమునుH8034 స్తుతించుడిH1288 అనుదినముH3117H4480H3117 ఆయన రక్షణసువార్తనుH3444 ప్రకటించుడిH1319 .

3

అన్యజనులలోH1471 ఆయన మహిమనుH3519 ప్రచురించుడిH5608 సమస్తH3605 జనములలోH5971 ఆయన ఆశ్చర్యకార్యములనుH6381 ప్రచురించుడిH5608

4

యెహోవాH3068 మహాత్మ్యముగలవాడుH1419 ఆయనH1931 అధికస్తోత్రముH1984H3966 పొందతగినవాడు సమస్తH3605 దేవతలకంటెనుH430H5921 ఆయనH1931 పూజనీయుడుH3372 .

5

జనములH5971 దేవతలందరుH430H3605 వట్టి విగ్రహములేH457 యెహోవాH3068 ఆకాశవిశాలమునుH8064 సృజించినవాడుH6213 .

6

ఘనతాప్రభావములుH1935H1926 ఆయన సన్నిధినిH6440 ఉన్నవి బలసౌందర్యములుH5797H8597 ఆయన పరిశుద్ధస్థలములోH4720 ఉన్నవి.

7

జనములH5971 కుటుంబములారాH4940 , యెహోవాకుH3068 చెల్లించుడిH3051 మహిమబలములుH3519H5797 యెహోవాకుH3068 చెల్లించుడిH3051 .

8

యెహోవాH3068 నామమునకుH8034 తగిన మహిమH3519 ఆయనకు చెల్లించుడిH3051 నైవేద్యముH4503 తీసికొనిH5375 ఆయన ఆవరణములలోనికిH2691 రండిH935 .

9

పరిశుద్ధాలంకారములుH6944H1927 ధరించుకొని యెహోవాకుH3068 నమస్కారముచేయుడిH7812 సర్వభూజనులారాH776H3605 , ఆయన సన్నిధినిH6440 వణకుడిH2342 .

10

యెహోవాH3068 రాజ్యము చేయుచున్నాడుH4427 లోకముH8398 కదలకుండH4131H1077 స్థిరపరచబడియున్నదిH3559 న్యాయమునుబట్టిH4339 ఆయన జనములనుH5971 పరిపాలన చేయునుH1777 . ఈ వార్తను అన్యజనులలోH1471 ప్రకటించుడిH559

11

యెహోవాH3068 వేంచేయుచున్నాడుH935 ఆకాశముH8064 సంతోషించునుగాకH8055 భూమిH776 ఆనందించునుH1523 గాక సముద్రమునుH3220 దాని సంపూర్ణతయుH4393 ఘోషించునుగాకH7481 .

12

పొలమునుH7704 దానియందుగల సర్వమునుH3605 యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రహర్షించునుగాకH5937 . వనవృక్షములన్నియుH6086H3605 ఉత్సాహధ్వనిH7442 చేయునుగాక.

13

భూజనులకుH776 తీర్పుతీర్చుటకైH8199 యెహోవాH3068 వేంచేయుచున్నాడుH935 న్యాయమునుబట్టిH6664 లోకమునకుH8398 తన విశ్వాస్యతనుబట్టిH530 జనములకుH5971 ఆయన తీర్పుతీర్చునుH8199 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.