బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-92
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవానుH3068 స్తుతించుటH3034 మంచిదిH2896 మహోన్నతుడాH5945 ,

2

నీ నామమునుH8034 కీర్తించుటH2167 మంచిదిH2896 . ఉదయమునH1242 నీ కృపనుH2617 ప్రతిరాత్రిH3915 నీ విశ్వాస్యతనుH530

3

పది తంతులH6218 స్వరమండలముతోనుH5921 గంభీర ధ్వనిగలH1902H5921 సితారాతోనుH3658 ప్రచురించుట మంచిది.

4

ఎందుకనగాH3588 యెహోవాH3068 , నీ కార్యముచేతH6467 నీవు నన్ను సంతోషపరచుచున్నావుH8055 నీ చేతిపనులబట్టిH3027H4639 నేను ఉత్సహించుచున్నానుH7442 .

5

యెహోవాH3068 , నీ కార్యములుH4639 ఎంతH4100 దొడ్డవిH1431 ! నీ ఆలోచనలుH4284 అతిగంభీరములుH6966H6009 ,

6

పశుప్రాయులుH1198H376 వాటిని గ్రహింపరుH3045H3808 అవివేకులుH3684 వివేచింపరుH995H3808 .

7

నిత్యనాశనముH5703H5704H8045 నొందుటకే గదా భక్తిహీనులుH7563 గడ్డివలెH6212H3644 చిగుర్చుదురుH6524 . చెడుపనులుH205H6466 చేయువారందరుH3605 పుష్పించుదురుH6692 .

8

యెహోవాH3068 , నీవేH859 నిత్యముH5769 మహోన్నతుడవుగానుందువుH4791

9

నీ శత్రువులుH341 యెహోవాH3068 , నీ శత్రువులుH341 నశించెదరుH6 చెడుపనులుH205H6466 చేయువారందరుH3605 చెదరిపోవుదురుH6504 .

10

గురుపోతు కొమ్మువలెH7214 నీవు నా కొమ్ముH7161 పైకెత్తితివిH7311 క్రొత్తH7488 తైలముతోH8081 నేను అంటబడితినిH1101 .

11

నాకొరకు పొంచినవారిH7790 గతి నాకన్నులుH5869 ఆశతీర చూచెనుH5027 నాకువిరోధముగాH5921 లేచినH6965 దుష్టులకుH7489 సంభవించినది నా చెవులకుH241 వినబడెనుH8085

12

నీతిమంతులుH6662 ఖర్జూరవృక్షమువలెH8558 మొవ్వువేయుదురుH6524 లెబానోనుమీదిH3844 దేవదారుH730 వృక్షమువలె వారు ఎదుగుదురుH7685

13

యెహోవాH3068 మందిరములోH1004 నాటబడినవారైH8362 వారు మన దేవునిH430 ఆవరణములలోH2691 వర్ధిల్లుదురుH6524 .

14

నాకు ఆశ్రయదుర్గమైనH6697 యెహోవాH3068 యథార్థవంతుడనియుH3477 ఆయనయందు ఏ చెడుతనమునుH5766 లేదనియుH3808 ప్రసిద్ధిచేయుటకైH5046

15

వారు ముసలితనమందుH7872 ఇంకH5750 చిగురు పెట్టుచుందురుH5107 సారముH1879 కలిగిH1961 పచ్చగా నుందురుH7488 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.