బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-79
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవాH430 , అన్యజనులుH1471 నీ స్వాస్థ్యములోనికిH5159 చొరబడియున్నారుH935 వారు నీ పరిశుద్ధాలయమునుH6944H1964 అపవిత్రపరచియున్నారుH2930 యెరూషలేమునుH3389 పాడుదిబ్బలుగాH5856 చేసియున్నారుH7760 .

2

వారు నీ సేవకులH5650 కళేబరములనుH5038 ఆకాశపక్షులకుH8064H5775 ఎరగానుH3978 నీ భక్తులH2623 శవములనుH1320 భూజంతువులకుH776H2416 ఆహారముగాను పారవేసియున్నారుH5414 .

3

ఒకడు నీళ్లుపోసినట్లుH4325 యెరూషలేముచుట్టుH3389H5439 వారి రక్తముH1818 పారబోసియున్నారుH8210 వారిని పాతిపెట్టువారెవరునుH6912 లేరుH369 .

4

మా పొరుగువారికిH7934 మేము అసహ్యులమైతివిుH2781H1961 మా చుట్టునున్నవారుH5439 మమ్ము నపహసించిH3933 యెగతాళిచేసెదరుH7047 .

5

యెహోవాH3068 , ఎంతవరకుH4100H5704 కోపపడుదువుH599 ? ఎల్లప్పుడునుH5331 కోపపడుదువా? నీ రోషముH7068 అగ్నివలెH784H3644 ఎల్లప్పుడును మండునాH1197 ?

6

నిన్నెరుగనిH3045H3808 అన్యజనులమీదనుH1471H413 నీ నామమునుబట్టిH8034 ప్రార్థనచేయనిH7121H408 రాజ్యములమీదనుH4467H5921 నీ ఉగ్రతనుH2534 కుమ్మరించుముH8210 .

7

వారు యాకోబుH3290 సంతతిని మింగివేసియున్నారుH398 వారి నివాసమునుH5116 పాడుచేసియున్నారుH8074

8

మేము బహుగా క్రుంగియున్నాముH1809H3966 . మా పూర్వులH7223 దోషములుH5771 జ్ఞాపకముచేసికొనిH2142 నీవు మామీద కోపముగానుండకుముH408 నీ వాత్సల్యముH7356 త్వరగాH4116 మమ్ము నెదుర్కొననిమ్ముH6923

9

మా రక్షణకర్తవగుH3468 దేవాH430 , నీ నామప్రభావమునుబట్టిH8034H3519H5921 మాకు సహాయముచేయుముH5826 నీ నామమునుబట్టిH4616H8034 మా పాపములనుH2403 పరిహరించిH3722 మమ్మును రక్షింపుముH5337 .

10

వారి దేవుడెక్కడనున్నాడనిH430H346 అన్యజనులుH1471 పలుకనేలH559H4100 ? మేము చూచుచుండగాH5869 ఓర్చబడినH8210 నీ సేవకులH5650 రక్తమునుగూర్చినH1818 ప్రతిదండనH5360 జరిగినట్లు అన్యజనులకుH1471 తెలియబడనిమ్ముH3045 .

11

చెరలోనున్నవానిH615 నిట్టూర్పుH603 నీ సన్నిధికిH6440 రానిమ్ముH935 నీ బాహుబలాతిశయమునుH1433H2220 చూపుము చావునకుH8546 విధింపబడినవారినిH1121 కాపాడుముH3498 .

12

ప్రభువాH136 , మా పొరుగువారుH7934 నిన్ను నిందించిన నిందకుH2778 ప్రతిగాH834 వారి యెదలోనికిH2436H413 ఏడంతలుH7659 నిందనుH2781 కలుగజేయుముH7725 .

13

అప్పుడు నీ ప్రజలమునుH5971 నీ మందH4830 గొఱ్ఱలమునైనH6629 మేముH587 సదాకాలముH5769 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదముH3034 తరతరముల వరకుH1755 నీ కీర్తినిH8416 ప్రచురపరచెదముH5608 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.