ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవాH430 , నేను మొఱ్ఱపెట్టగాH7879 నా మనవిH6963 ఆలకింపుముH8085 శత్రుభయమునుండిH341H6343H4480 నా ప్రాణమునుH2416 కాపాడుముH5341 .
2
కీడుచేయువారిH7489 కుట్రH5475 నుండిH4480 దుష్టక్రియలుH205 చేయువారిH6466 అల్లరినుండిH7285H4480 నన్ను దాచుముH5641
3
ఒకడు కత్తికిH2719 పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకుH3956 పదును పెట్టుదురుH8150 .
4
యథార్థవంతులనుH8535 కొట్టవలెననిH3384 చాటైనH4565 స్థలములలో చేదుH4751 మాటలనుH1697 బాణములుగాH2671 సంధించుదురుH1869 .వారు భయమేమియుH3372 లేకH3808 అకస్మాత్తుగాH6597 వారినికొట్టెదరుH3384
5
వారు దురాలోచనH7451H1697 దృఢపరచుకొందురుH2388 చాటుగా ఉరుల నొడ్డుటకుH2934H4170 యోచించుకొనుచుH5608 మనలను ఎవరుH4310 చూచెదరనిH7200 చెప్పుకొందురుH559 .
6
వారు దుష్టక్రియలనుH5766 తెలిసికొనుటకుH2664 ప్రయత్నింతురు వెదకి వెదకిH2665H2664 ఉపాయము సిద్ధపరచుకొందురుH8552 ప్రతివానిH376 హృదయాంతరంగముH3820H7130 అగాధముH6013 .
7
దేవుడుH430 బాణముతోH2671 వారిని కొట్టునుH3384 వారు ఆకస్మికముగాH6597 గాయపరచబడెదరుH4347H1961 .
8
వారు కూలెదరు వారు కూలుటకుH3782H5921 వారి నాలుకేH3956 కారణము. వారిని చూచువారందరుH7200H3605 తల ఊచుదురుH5074
9
మనుష్యులందరుH376H3605 భయముకలిగిH3372 దేవునిH430 కార్యములుH6467 తెలియజేయుదురుH5046 ఆయన కార్యములుH4639 చక్కగా యోచించుకొందురుH7919
10
నీతిమంతులుH6662 యెహోవానుబట్టిH3068 సంతోషించుచుH8055 ఆయన శరణుజొచ్చెదరుH2620 యథార్థహృదయులందరుH3477H3820H3605 అతిశయిల్లుదురుH1984 .