ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవాH430 , నాకు న్యాయము తీర్చుముH8199 భక్తిలేనిH2623H3808 జనముతోH1471 నా పక్షమునH7379 వ్యాజ్యెమాడుముH7378 కపటముH4820 కలిగి దౌర్జన్యము చేయువారిH5766H376 చేతిలోనుండిH4480 నీవు నన్ను విడిపించుదువుH6403 .
2
నీవుH859 నాకు దుర్గమైనH4581 దేవుడవుH430 నన్ను త్రోసివేసితివేమిH2186H4100 ? నేను శత్రుబాధచేతH341H3906 దుఃఖాక్రాంతుడనైH6937 సంచరింపనేలH1980H4100 ?
3
నీ వెలుగునుH216 నీ సత్యమునుH571 బయలుదేరజేయుముH7971 ; అవిH1992 నాకు త్రోవచూపునుH5148 అవి నీ పరిశుద్ధH6944 పర్వతమునకునుH2022H413 నీ నివాసస్థలములకునుH4908H413 నన్ను తోడుకొని వచ్చునుH935 .
4
అప్పుడు నేను దేవునిH430 బలిపీఠమునొద్దకుH4196H413 నాకు ఆనందసంతోషములుH8057H1524 కలుగజేయు దేవునిH430 యొద్దకుH413 చేరుదునుH935 దేవాH430 నా దేవాH430 , సితారా వాయించుచుH3658 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034
5
నా ప్రాణమాH5315 , నీవేలH4100 క్రుంగియున్నావుH7817 ? నాలోH5921 నీవేలH4100 తొందరపడుచున్నావుH1993 ? దేవునియందుH430 నిరీక్షణ యుంచుముH3176 ఆయన నా రక్షణకర్తH3444 నా దేవుడుH430 ఇంకనుH5750 నేనాయనను స్తుతించెదనుH3034 .