ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 , కోపోద్రేకముచేతH7110 నన్ను గద్దింపకుముH3198H408 . నీ ఉగ్రతచేతH2534 నన్ను శిక్షింపకుముH3256 .
2
నీ బాణములుH2671 నాలో గట్టిగా నాటియున్నవిH5181 . నీ చెయ్యిH3027 నామీదH5921 భారముగా నున్నదిH5181 .
3
నీ కోపాగ్నివలనH2195 ఆరోగ్యముH4974 నా శరీరమునుH1320 విడిచిపోయెనుH369 నా పాపమునుబట్టిH2403 నా యెముకలలోH6106 స్వస్థతలేదుH7965H369 .
4
నా దోషములుH5771 నా తలమీదుగాH7218 పొర్లిపోయినవిH5674 నేను మోయలేనిH3513 బరువువలెH4853 అవి నామీదH4480 మోపబడియున్నవిH3515 .
5
నా మూర్ఖతవలనH200 గలిగిన నా గాయములుH2250 దుర్వాసనH887 గలవై స్రవించుచున్నవిH4743 .
6
నేను శ్రమచేతH5753 మిక్కిలిH3966 క్రుంగియున్నానుH7817 దినమెల్లH3117H3605 దుఃఖాక్రాంతుడనైH6937 సంచరించుచున్నానుH1980 .
7
నా నడుముH3689 తాపముతోH7033 నిండియున్నదిH4390 నా శరీరములోH1320 ఆరోగ్యముH4974 లేదుH369 .
8
నేను సొమ్మసిల్లిH6313 బహుగాH3966 నలిగియున్నానుH1794 నా మనోవేదననుబట్టిH3820H5100H4480 కేకలు వేయుచున్నానుH7580
9
ప్రభువాH136 , నా అభిలాషH8378 అంతయుH3605 నీకే కనబడుచున్నదిH5048 నా నిట్టూర్పులుH585 నీకుH4480 దాచబడియుండలేదుH5641H3808 .
10
నా గుండెH3820 కొట్టుకొనుచున్నదిH5503 నా బలముH3581 నన్ను విడిచిపోయెనుH5800 నా కనుదృష్టియుH5869H216 తప్పిపోయెనుH369 .
11
నా స్నేహితులునుH7453 నా చెలికాండ్రునుH157 నా తెగులుH5061 చూచి యెడముగా నిలుచుచున్నారుH5975 నా బంధువులుH7138 దూరముగాH7350 నిలుచుచున్నారుH5975
12
నా ప్రాణముH5315 తీయజూచువారుH1245 ఉరులు ఒడ్డుచున్నారుH5367 నాకు కీడుచేయజూచువారుH7451H1875 హానికరమైనH1942 మాటలు పలుకుచుH1696 దినమెల్లH3117H3605 కపటోపాయములుH4820 పన్నుచున్నారుH1897 .
13
చెవిటివాడనైనట్టుH2795 నేనుH589 వినకయున్నానుH8085H3808 మూగవాడనైనట్టుH483 నోరుH6310 తెరచుటH6605 మానితినిH3808 .
14
నేను వినలేనివాడనైతినిH8085H3808H376H1961 ఎదురుమాటH8433 పలుకలేనివాడనైతినిH6310H369 .
15
యెహోవాH3068 , నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నానుH3176 నా కాలుH7272 జారినయెడలH4131 వారు నామీదH5921 అతిశయపడుదురనిH1431 నేననుకొనుచున్నానుH559 .
16
ప్రభువాH136 నా దేవాH430 , నీవేH859 ఉత్తరమిచ్చెదవుH559 నన్నుబట్టి వారు సంతోషించకపోదురుగాకH8055H6435 .
17
నేనుH589 పడబోవునట్లున్నానుH6761H3559 నా మనోదుఃఖముH4341 నన్నెన్నడును విడువదుH8548 .
18
నా దోషమునుH5771 నేను ఒప్పుకొనుచున్నానుH5046 నా పాపమునుగూర్చిH2403H4480 విచారపడుచున్నానుH1672 .
19
నా శత్రువులుH341 చురుకైనవారునుH2416 బలవంతులునై యున్నారుH6105 నిర్హేతుకముగాH8267 నన్ను ద్వేషించువారుH8130 అనేకులుH7231 .
20
మేలునకుH2896 ప్రతిగాH8478 వారు కీడు చేయుచున్నారుH7999 నేను ఉత్తమమైనదానిH2896 ననుసరించుచున్నందుకుH7291 వారు నాకు శత్రువులైరిH7853
21
యెహోవాH3068 , నన్ను విడువకుముH5800H408 నా దేవాH430 , నాకు దూరముగాH7368 నుండకుముH408 .
22
రక్షణకర్తవైనH8668 నా ప్రభువాH136 , నా సహాయమునకుH5833 త్వరగా రమ్ముH2363 .