ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నేనెల్లప్పుడుH3605H6256 యెహోవానుH3068 సన్నుతించెదనుH1288 . నిత్యముH8548 ఆయన కీర్తిH8416 నా నోట నుండునుH6310 .
2
యెహోవానుబట్టిH3068 నేను అతిశయించుచున్నానుH1984 . దీనులుH6035 దానిని వినిH8085 సంతోషించెదరుH8055 .
3
నాతో కూడిH854 యెహోవానుH3068 ఘనపరచుడిH1431 మనము ఏకముగా కూడిH3162 ఆయన నామమునుH8034 గొప్ప చేయుదముH7311 .
4
నేను యెహోవాయొద్దH3068 విచారణచేయగాH1875 ఆయన నాకుత్తరమిచ్చెనుH6030 నాకు కలిగిన భయములన్నిటిలోనుండిH4035H3605H4480 ఆయన నన్ను తప్పించెనుH5337 .
5
వారు ఆయనతట్టుH413 చూడగాH5027 వారికి వెలుగు కలిగెనుH5102 వారి ముఖముH6440 లెన్నడును లజ్జింపకపోవునుH2659H408 .
6
ఈH2088 దీనుడుH6041 మొఱ్ఱపెట్టగాH7121 యెహోవాH3068 ఆలకించెనుH8085 అతని శ్రమలన్నిటిలోనుండిH6869H3605H4480 అతని రక్షించెనుH3467 .
7
యెహోవాయందుH3068 భయభక్తులుH3373 గలవారి చుట్టుH5439 ఆయనదూతH4397 కావలియుండిH2583 వారిని రక్షించునుH2502
8
యెహోవాH3068 ఉత్తముడనిH2896 రుచిH2938 చూచిH7200 తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించుH2620 నరుడుH1397 ధన్యుడుH835 .
9
యెహోవాH3068 భక్తులారాH3372 , ఆయనయందు భయభక్తులు ఉంచుడిH6918 . ఆయనయందు భయభక్తులుH3373 ఉంచువానికి ఏమియు కొదువలేదుH4270H369 .
10
సింహపు పిల్లలుH3715 లేమిగలవైH7326 ఆకలిగొనునుH7456 యెహోవానుH3068 ఆశ్రయించువారికిH1875 ఏH3605 మేలుH2896 కొదువయైH2637 యుండదుH3808 .
11
పిల్లలారాH1121 , మీరు వచ్చిH1980 నా మాట వినుడిH8085 . యెహోవాయందలిH3068 భయభక్తులుH3374 మీకు నేర్పెదనుH3925 .
12
బ్రతుకH2416 గోరువాడెవడైననున్నాడాH2655H376H4310 ? మేలునొందుచుH2896H7200 అనేక దినములుH3117 బ్రతుకH2416 గోరువాడెవడైనH2655H157H4310 నున్నాడా?
13
చెడ్డ మాటలుH7451 పలుకకుండH1696H4480 నీ నాలుకనుH3956 కపటమైనH4820 మాటలు పలుకకుండH1696H4480 నీ పెదవులనుH8193 కాచుకొనుముH5341 .
14
కీడు చేయుటH7451 మానిH5493 మేలుH2896 చేయుముH6213 సమాధానముH7965 వెదకిH1245 దాని వెంటాడుముH7291 .
15
యెహోవాH3068 దృష్టిH5869 నీతిమంతులమీదH6662H413 నున్నది. ఆయన చెవులుH241 వారి మొరలకుH7775 ఒగ్గియున్నవిH413 .
16
దుష్క్రియలుH7451 చేయువారిH6213 జ్ఞాపకమునుH2143 భూమిమీదనుండిH776H4480 కొట్టివేయుటకైH3772 యెహోవాH3068 సన్నిధిH6440 వారికి విరోధముగా నున్నది.
17
నీతిమంతులు మొఱ్ఱపెట్టగాH6817 యెహోవాH3068 ఆలకించునుH8085 వారి శ్రమలన్నిటిలోనుండిH6869H3605H4480 వారిని విడిపించునుH5337 .
18
విరిగినH7665 హృదయముగలవారికిH3820 యెహోవాH3068 ఆసన్నుడుH7138 నలిగినH1793 మనస్సుగలవారినిH7307 ఆయన రక్షించునుH3467 .
19
నీతిమంతునికిH6662 కలుగు ఆపదలుH7451 అనేకములుH7227 వాటి అన్నిటిలోనుండిH3605H4480 యెహోవాH3068 వానిని విడిపించునుH5337 .
20
ఆయన వాని యెముకలన్నిటినిH6106H3605 కాపాడునుH8104 వాటిలో ఒక్కటియైననుH259 విరిగిపోదుH7665H3808 .
21
చెడుతనముH7451 భక్తిహీనులనుH7563 సంహరించునుH4191 నీతిమంతునిH6662 ద్వేషించువారుH8130 అపరాధులుగా ఎంచబడుదురుH816
22
యెహోవాH3068 తన సేవకులH5650 ప్రాణమునుH5315 విమోచించునుH6299 ఆయన శరణుజొచ్చినవారిలోH2620 ఎవరునుH3605 అపరాధులుగాH816 ఎంచబడరుH3808 .