ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 , నేను నీకుH413 మొఱ్ఱపెట్టుచున్నానుH7121 నా ఆశ్రయదుర్గమాH6697 , మౌనముగాH2790 ఉండకH408 నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడలH2790 నేను సమాధిలోనికిH953 దిగువారివలెH3381H5973 అగుదునుH4911 .
2
నేను నీకుH413 మొఱ్ఱపెట్టునప్పుడుH7768 నీ పరిశుద్ధాలయముH6944H1687 వైపునకుH413 నా చేతులH3027 నెత్తునప్పుడుH5375 నా విజ్ఞాపనH8469 ధ్వనిH6963 ఆలకింపుముH8085 .
3
భక్తిహీనులనుH7563 , పాపముH205 చేయువారినిH6466 నీవు లాగివేయునట్టు నన్ను లాగిH4900 వేయకుముH408 . వారు దుష్టాలోచనH7451 హృదయములో నుంచుకొనిH3824 తమ పొరుగువారితోH7453H5973 సమాధానముగాH7965 మాటలాడుదురుH1696
4
వారి క్రియలనుబట్టిH6467 వారి దుష్టక్రియలనుబట్టిH7455 వారికి ప్రతికారము చేయుముH4611 . వారు చేసినH3027 పనినిబట్టిH4639 వారికి ప్రతికారము చేయుముH7725 వారికి తగిన ప్రతిఫలమిమ్ముH1576H5414 .
5
యెహోవాH3068 కార్యములనుH6468 వారు లక్ష్యపెట్టరుH995H3808 ఆయన హస్తH3027 కృత్యములనుH4639 వారు లక్ష్యపెట్టరుH995H3808 కావున ఆయన వారిని వృద్ధిపరచకH1129H3808 నిర్మూలము చేయునుH2040 .
6
యెహోవాH3068 నా విజ్ఞాపనధ్వనిH8469H6963 ఆలకించియున్నాడుH8085 ఆయనకు స్తోత్రము కలుగును గాకH1288 .
7
యెహోవాH3068 నా ఆశ్రయముH5797 , నా కేడెముH4043 నా హృదయముH3820 ఆయనయందు నమ్మికయుంచెనH982 గనుక నాకు సహాయము కలిగెనుH5826 . కావున నా హృదయముH3820 ప్రహర్షించుచున్నదిH5937 కీర్తనలతోH7892 నేను ఆయనను స్తుతించుచున్నానుH3034 .
8
యెహోవాH3068 తన జనులకు ఆశ్రయముH5797 ఆయనH1931 తన అభిషిక్తునికిH4899 రక్షణదుర్గముH3444H4581 .
9
నీ జనులనుH5971 రక్షింపుముH3467 , నీ స్వాస్థ్యమునుH5159 ఆశీర్వదింపుముH1288 వారికి కాపరివైH7462 నిత్యముH5769 వారిని ఉద్ధరింపుముH5375 .