బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-26
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068, నేనుH589 యథార్థవంతుడనైH8537 ప్రవర్తించుచున్నానుH1980 నాకు తీర్పు తీర్చుముH8199 ఏమియు సందేహపడకుండH4571H3808 యెహోవాయందుH3068 నేను నమ్మికయుంచియున్నానుH982.

2

యెహోవాH3068, నన్ను పరిశీలించుముH974, నన్ను పరీక్షించుముH5254 నా అంతరింద్రియములనుH3629 నా హృదయమునుH3820 పరిశోధించుముH6884.

3

నీ కృపH2617 నా కన్నులయెదుటH5869H5048 నుంచుకొనియున్నాను నీ సత్యముH571 ననుసరించి నడుచుకొనుచున్నానుH1980

4

పనికిమాలినవారితోH7723H4962H5973 నేను సాంగత్యముచేయనుH3427H3808 వేషధారులతోH9556H5973 పొందుచేయనుH935H3808.

5

దుష్టులH7489 సంఘముH6951 నాకు అసహ్యముH8130 భక్తిహీనులతోH7563H5973 సాంగత్యముచేయనుH3427H3808

6

నిర్దోషిననిH5356 నా చేతులుH3709 కడుగుకొందునుH7364 యెహోవాH3068, నీ బలిపీఠముచుట్టుH4196 ప్రదక్షిణము చేయుదునుH5437.

7

అచ్చట కృతజ్ఞతాస్తుతులుH8426 చెల్లింతునుH8085. నీ ఆశ్చర్యకార్యములనుH6381H3605 వివరింతునుH5608.

8

యెహోవాH3068, నీ నివాసమందిరమునుH4583H1004 నీ తేజోమహిమH3519 నిలుచు స్థలమునుH4725 నేను ప్రేమించుచున్నానుH157.

9

పాపులతోH2400H5973 నా ప్రాణమునుH5315 చేర్చకుముH622H408 నరహంతకులతోH1818H376H5973 నా జీవమునుH2416 చేర్చకుముH622H408.

10

వారి చేతిలోH3027 దుష్కార్యములుH2154 కలవు వారి కుడిచెయ్యిH3225 లంచములతోH7810 నిండియున్నదిH4390.

11

నేనుH589 యథార్థవంతుడనైH8537 నడుచుకొనుచున్నానుH1980 నన్ను విమోచింపుముH6299, నన్ను కరుణింపుముH2603.

12

సమభూమిలోH4334 నా పాదముH7272 నిలిపియున్నానుH5975 సమాజములలోH4721 యెహోవానుH3068 స్తుతించెదనుH1288.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.