ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నేను ఎలుగెత్తిH6963 యెహోవాకుH3068H413 మొరలిడుచున్నానుH2199 . ఎలుగెత్తిH6963 యెహోవానుH3068 బతిమాలుకొనుచున్నానుH2603 .
2
బహు వినయముగాH7879 ఆయన సన్నిధినిH6440 నేను మొఱ్ఱపెట్టుచున్నానుH8210 నాకు కలిగిన బాధH6869 ఆయన సన్నిధినిH6440 తెలియజెప్పుకొనుచున్నానుH5046 .
3
నాలోH5921 నా ప్రాణముH7307 క్రుంగియున్నప్పుడుH5848 నా మార్గముH5410 నీకు తెలియునుH3045 నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసినH1980 త్రోవలోH734 చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారుH6341H2934 .
4
నా కుడిప్రక్కనుH3225 నిదానించి చూడుముH5027 నన్నెరిగినవాడుH5234 ఒకడును నాకు లేకపోయెనుH369 ఆశ్రయమేదియుH4498 నాకు దొరకలేదుH6 నాయెడల జాలిపడువాడుH5315H1875 ఒకడును లేడుH369 .
5
యెహోవాH3068 , నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నానుH2199 నా ఆశ్రయదుర్గముH4268 నీవేH859 సజీవులున్నH2416 భూమిమీదH776 నా స్వాస్థ్యముH2506 నీవేH859 అని నేననుకొంటినిH559 .
6
నేను చాలా క్రుంగియున్నానుH3966H1809 నా మొఱ్ఱకుH7441H413 చెవి యొగ్గుముH7181 నన్ను తరుమువారుH7291 నాకంటెH4480 బలిష్ఠులుH553 వారి చేతిలో నుండిH4480 నన్ను విడిపింపుముH5337 .
7
నేను నీ నామమునకుH8034 కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లుH3034 చెరసాలలోనుండిH4525H4480 నా ప్రాణమునుH5315 తప్పింపుముH3318 అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుటH3803 చూచి నీతిమంతులుH6662 నన్నుబట్టిH5921 అతిశయపడుదురుH1580 .