ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Bible Version
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
కొండలతట్టుH2022H413 నా కన్నుH5869 లెత్తుచున్నానుH5375 నాకు సహాయముH5828 ఎక్కడనుండిH370H4480 వచ్చునుH935 ?
2
యెహోవావలననేH3068 నాకు సహాయము కలుగునుH5828 ఆయన భూమ్యాకాశములనుH776H8064 సృజించినవాడుH6213 .
3
ఆయన నీ పాదముH7272 తొట్రిల్లనియ్యడుH4132H408 నిన్ను కాపాడువాడుH8104 కునుకడుH5123H408 .
4
ఇశ్రాయేలునుH3478 కాపాడువాడుH8104 కునుకడుH5123H3808 నిద్రపోడుH3462H3808
5
యెహోవాయేH3068 నిన్ను కాపాడువాడుH8104 నీ కుడిప్రక్కనుH3225H3027 యెహోవాH3068 నీకు నీడగా ఉండునుH6738 .
6
పగలుH3119 ఎండ దెబ్బయైననుH8121 నీకు తగులదుH5221H3808 . రాత్రిH3915 వెన్నెల దెబ్బయైననుH3394 నీకు తగులదుH5221H3808 .
7
ఏ అపాయమునుH7451 రాకుండH4480 యెహోవాH3068 నిన్ను కాపాడునుH8104 ఆయన నీ ప్రాణమునుH5315 కాపాడునుH8104
8
ఇదిH6258 మొదలుకొనిH4480 నిరంతరముH5769 నీ రాకపోకలయందుH935H3318 యెహోవాH3068 నిన్ను కాపాడునుH8104