1ఐగుప్తులోనుండిH4714H4480 ఇశ్రాయేలుH3478 అన్యభాషగలH3937 జనులలోనుండిH5971H4480 యాకోబుH3290 బయలు వెళ్లినప్పుడుH3318 When Israel went out of Egypt, the house of Jacob from a people of strange language;[TSK]2యూదాH3063 ఆయనకు పరిశుద్ధస్థలమాయెనుH6944H1961 ఇశ్రాయేలుH3478 ఆయనకు రాజ్యమాయెనుH4475 .Judah was his sanctuary, and Israel his dominion.[TSK]3సముద్రముH3220 దానని చూచిH7200 పారిపోయెనుH5127 యొర్దానుH3383 నది వెనుకకుH268 మళ్లెనుH5437 .The sea saw it, and fled: Jordan was driven back.[TSK]4కొండలుH2022 పొట్టేళ్లవలెనుH352 గుట్టలుH1389 గొఱ్ఱపిల్లలవలెనుH6629H1121 గంతులు వేసెనుH7540 .The mountains skipped like rams, and the little hills like lambs.[TSK]5సముద్రమాH3220 , నీవు పారిపోవుటకుH5127 నీకేమిH4100 తటస్థించినది? యొర్దానూH3383 , నీవు వెనుకకుH268 మళ్లుటకుH5437 నీకేమి తటస్థించినది?What ailed thee, O thou sea, that thou fleddest? thou Jordan, that thou wast driven back?[TSK]6కొండలారాH2022 , మీరు పొట్లేళ్లవలెనుH352 గుట్టలారాH1389 , మీరు గొఱ్ఱపిల్లలవలెనుH6629H1121 గంతులు వేయుటకుH7540 మీకేమి సంభవించినది?Ye mountains, that ye skipped like rams; and ye little hills, like lambs?[TSK]7భూమీH776 , ప్రభువుH113 సన్నిధినిH6440 యాకోబుH3290 దేవునిH433 సన్నిధినిH6440 వణకుముH2342 Tremble, thou earth, at the presence of the Lord, at the presence of the God of Jacob;[TSK]8ఆయన బండనుH6697 నీటిమడుగుగానుH4325H98 చెకుముకి రాతిబండనుH2496 నీటిH4325 ఊటలుగానుH4599 చేయువాడుH2015 .Which turned the rock into a standing water, the flint into a fountain of waters.[TSK]