ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవానుH3068
స్తుతించుడిH1984
యెహోవాH3068
దయాళుడుH2896
ఆయనకు కృతజ్ఞతాస్తుతులుH3034
చెల్లించుడి ఆయన కృపH2617
నిత్యముండునుH5769
.
2
యెహోవాH3068
పరాక్రమకార్యములనుH1369
ఎవడుH4310
వర్ణింపగలడుH4448
? ఆయన కీర్తిH8416
యంతటినిH3605
ఎవడుH4310
ప్రకటింపగలడుH8085
?
3
న్యాయముH4941
ననుసరించువారుH8104
ఎల్లవేళలH6256H3605
నీతిH6666
ననుసరించి నడుచుకొనువారుH6213
ధన్యులుH835
.
4
యెహోవాH3068
, నీవు ఏర్పరచుకొనినవారిH972
క్షేమముH2896
నేను చూచుచుH7200
నీ జనులకుH1471
కలుగు సంతోషమునుబట్టిH8057
నేను సంతోషించుచుH8055
5
నీ స్వాస్థ్యమైనవారితోH5159H5973
కూడి కొనియాడునట్లుH1984
నీ ప్రజలయందుH5971
నీకున్న దయచొప్పునH7522
నన్ను జ్ఞాపకమునకుH2142
తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చిH6485
నన్ను రక్షింపుముH3444
.
6
మా పితరులవలెనేH1H5973
మేము పాపము చేసితివిుH2398
దోషములు కట్టుకొనిH5753
భక్తిహీనులమైతివిుH7561
7
ఐగుప్తులోH4714
మా పితరులుH1
నీ అద్భుతములనుH6381
గ్రహింపకయుండిరిH7919H3808
నీ కృపాబాహుళ్యమునుH2617H7230
జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరిH2142H3808
సముద్రమునొద్దH3220H5921
ఎఱ్ఱసముద్రమునొద్దH5488H3220
వారు తిరుగుబాటుH4784
చేసిరి.
8
అయినను తన మహా పరాక్రమమునుH1369
ప్రసిద్ధిచేయుటకైH3045
ఆయన తన నామమునుబట్టిH8034H4616
వారిని రక్షించెనుH3467
.
9
ఆయన ఎఱ్ఱసముద్రమునుH5488H3220
గద్దింపగాH1605
అది ఆరిపోయెనుH2717
మైదానముమీదH4057
నడుచునట్లు వారిని అగాధజలములలోH8415
నడిపించెనుH1980
.
10
వారి పగవారిH8130
చేతిలోనుండిH3027H4480
వారిని రక్షించెనుH3467
శత్రువులH341
చేతిలోనుండిH3027H4480
వారిని విమోచించెనుH1350
.
11
నీళ్లుH4325
వారి శత్రువులనుH6862
ముంచివేసెనుH3680
వారిలోH4480
ఒక్కడైననుH259
మిగిలియుండలేదుH3498H3808
.
12
అప్పుడు వారు ఆయన మాటలుH1697
నమి్మరిH539
ఆయన కీర్తిH8416
గానము చేసిరిH7891
.
13
అయినను వారు ఆయన కార్యములనుH4639
వెంటనేH4116
మరచిపోయిరిH7911
ఆయన ఆలోచనకొరకుH6098
కనిపెట్టుకొనకపోయిరిH2442H3808
.
14
అరణ్యములోH4057
వారు బహుగా ఆశించిరిH8378H183
ఎడారిలోH3452
దేవునిH410
శోధించిరిH5254
15
వారు కోరినదిH7596
ఆయన వారికిచ్చెనుH5414
అయినను వారి ప్రాణములకుH5315
ఆయన క్షీణతH7332
కలుగజేసెనుH7971
.
16
వారు తమ దండు పాళెములోH4264
మోషేయందునుH4872
యెహోవాకుH3068
ప్రతిష్ఠితుడైనH6918
అహరోనునందునుH175
అసూయపడిరిH7065
.
17
భూమిH776
నెరవిడిచిH6605
దాతానునుH1885
మింగెనుH1104
అది అబీరాముH48
గుంపునుH5712
కప్పివేసెనుH3680
.
18
వారి సంఘములోH5712
అగ్నిH784
రగిలెనుH1197
దాని మంటH3852
భక్తిహీనులనుH7563
కాల్చివేసెనుH3857
.
19
హోరేబులోH2722
వారు దూడనుH5695
చేయించుకొనిరిH6213
. పోతపోసిన విగ్రహమునకుH4541
నమస్కారముH7812
చేసిరి
20
తమ మహిమాస్పదమునుH3519
గడ్డిమేయుH6212H398
ఎద్దుH7794
రూపమునకు మార్చిరిH4171
.
21
ఐగుప్తులోH4714
గొప్ప కార్యములనుH1419
హాముదేశములోH2526H776
ఆశ్చర్యకార్యములనుH6381
22
ఎఱ్ఱసముద్రమునొద్దH5488H3220H5921
భయము పుట్టించు క్రియలనుH3372
చేసిన తమ రక్షకుడైనH3467
దేవునిH410
మరచిపోయిరిH7911
.
23
అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసెదననెనుH8045H559
. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లుH7843H4480
ఆయన కోపముH2534
చల్లార్చుటకైH7725
ఆయన ఏర్పరచుకొనినH972
మోషేH4872
ఆయన సన్నిధినిH6440
నిలిచిH5975
అడ్డుపడెనుH6556
24
వారు రమ్యమైనH2532
దేశమునుH776
నిరాకరించిరిH3988
ఆయన మాటH1697
నమ్మకపోయిరిH539H3808
25
యెహోవాH3068
మాటH6963
ఆలకింపకH8085H3808
వారు తమ గుడారములోH168
సణుగుకొనిరిH7279
.
26
అప్పుడు అరణ్యములోH4057
వారిని కూలచేయుటకునుH5307
27
అన్యజనులలోH1471
వారి సంతానమునుH2233
కూల్చుటకునుH5307
దేశములోH776
వారిని చెదరగొట్టుటకును ఆయన వారిమీద చెయ్యిH3027
యెత్తెనుH5375
.
28
మరియు వారు బయల్పెయోరునుH1187
హత్తుకొనిH6775
, చచ్చినవారికిH4191
అర్పించినH2077
బలిమాంసమును భుజించిరిH398
.
29
వారు తమ క్రియలచేతH4611
ఆయనకు కోపము పుట్టించగాH3707
వారిలో తెగులుH4046
రేగెనుH6555
.
30
ఫీనెహాసుH6372
లేచిH5975
పరిహారముచేయగాH6419
ఆ తెగులుH4046
ఆగిపోయెనుH6113
.
31
నిత్యముH5704H5769
తరములన్నిటనుH1755H1755
అతనికి ఆ పని నీతిగాH6666
ఎంచబడెనుH2803
.
32
మెరీబాH4808
జలములయొద్దH4325H5921
వారు ఆయనకు కోపముH7107
పుట్టించిరి కావున వారి మూలముగాH5668
మోషేకుH4872
బాధH3415
కలిగెను.
33
ఎట్లనగా వారు అతని ఆత్మమీదH7307
తిరుగుబాటు చేయగాH4784
అతడు తన పెదవులతోH8193
కానిమాట పలికెనుH981
.
34
యెహోవాH3068
వారికి ఆజ్ఞాపించినట్లుH559
వారు అన్యజనులనుH5971
నాశనముH8045
చేయకపోయిరిH3808
.
35
అన్యజనులతోH1471
సహవాసముH6148
చేసి వారి క్రియలుH4639
నేర్చుకొనిరిH3925
.
36
వారి విగ్రహములకుH6091
పూజచేసిరిH5647
అవి వారికి ఉరిH4170
ఆయెనుH1961
.
37
మరియు వారు తమ కూమారులనుH1121
తమ కుమార్తెలనుH1323
దయ్యములకుH7700
బలిగా అర్పించిరిH2076
.
38
నిరపరాధH5355
రక్తముH1818
, అనగా తమ కుమారులH1121
రక్తముH1818
తమ కుమార్తెలH1323
రక్తముH1818
ఒలికించిరిH8210
కనానుదేశపువారిH3667
బొమ్మలకుH6091
వారిని బలిగా అర్పించిరిH2076
ఆ రక్తమువలనH1818
దేశముH776
అపవిత్రమాయెనుH2610
39
తమ క్రియలవలనH4639 వారు అపవిత్రులైరిH2930 తమ నడవడిలోH4611
వ్యభిచరించినవారైరిH2181
.
40
కావున యెహోవాH3068
కోపముH639
ఆయన ప్రజలమీదH5971
రగులుకొనెనుH2734
ఆయన తనస్వాస్థ్యమందుH5159
అసహ్యపడెనుH8581
.
41
ఆయన వారిని అన్యజనులచేతికిH1471H3027
అప్పగించెనుH5414
వారి పగవారుH8130
వారిని ఏలుచుండిరిH4910
.
42
వారి శత్రువులుH341
వారిని బాధపెట్టిరిH3905 వారు శత్రువులచేతిH3027 క్రిందH8478 అణపబడిరిH3665 .
43
అనేకH7227 పర్యాయములుH6471
ఆయన వారిని విడిపించెనుH5337 అయినను వారుH1992
తమ ఆలోచననుH6098 అనుసరించి తిరుగుబాటుH4784 చేయుచువచ్చిరి. తమ దోషముచేతH5771
హీనదశనొందిరిH4355 .
44
అయినను వారిరోదనముH7440
తనకు వినబడగాH8085
వారికి కలిగిన శ్రమనుH6862
ఆయన చూచెనుH7200
.
45
వారిని తలంచుకొని ఆయన తన నిబంధననుH1285
జ్ఞాపకముచేసికొనెనుH2142
తన కృపాబాహుళ్యమునుబట్టిH2617H7230
వారిని కరుణించెనుH5162
.
46
వారిని చెరగొనిపోయినH7617
వారికందరికిH3605
వారియెడలH6440
కనికరముH7356
పుట్టించెనుH5414
.
47
యెహోవాH3068
మాదేవాH430
, మమ్మును రక్షింపుముH3467
మేము నీ పరిశుద్ధనామమునకుH6944H8034
కృతజ్ఞతాస్తుతులుH3034
చెల్లించునట్లును నిన్ను స్తుతించుచుH8416
మేమతిశయించునట్లునుH7623
అన్యజనులలోనుండిH1471H4480
మమ్మును పోగుచేయుముH6908
.
48
ఇశ్రాయేలీయులH3478
దేవుడైనH430
యెహోవాH3068
యుగములన్నిటనుH5769H5704H5769
స్తుతినొందునుH1288
గాక ప్రజలందరుH5971H3605
ఆమేన్H543
అందురుగాకH559
. యెహోవానుH3050
స్తుతించుడిH1984
.